Winning story of Iranian women on Hijab
Please access to podcast link which is available on bio to listen
Available in all major streaming platforms
#telugupodcast#podcast#chinnamaata#hijab
వ్యవసాయంలో కలసిరాకున్నా, ఈ టూరిజం పట్ల అవగాహన, కాస్త ఆలోచన ఉంటేచాలు. రైతులు, పల్లెప్రజలు సుఖంగా, సుభిక్షంగా ఉంటారు.
పూర్తి వివరాలు రాబోయే, రేపటి ఎపిసోడ్ లో..
#AgricultureTourism#Tourism#ChinnamaataPodcast
మాంద్యం మొదలైంది, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కోత పడుతోంది, కొత్తవారికి అవకాశాలు రావడంలేదు అనుకోవద్దు.
సేల్స్ ఫోర్స్ లాంటి టూల్స్ నేర్చుకుంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చెబుతోంది ఈ ఎపిసోడ్.
కింది లింక్ లో వినవచ్చు :
https://t.co/eYiP8GVvxC
ఏది అవసరమో దానికోసం, ఎంత అవసరమో అంతమేర మాత్రమే ప్రయత్నం చెయాలి. అప్పుడే ఆనందంగా ఉండగలుగుతాం.
ఒత్తిడిని ఇలా చిత్తు చేయాలి
(Handle your pressure in this way) 👇
https://t.co/ODPvuNMUHQ
#Chinnamaata#Podcast#Telugu
ఏదైనా లేకపోతే ఒకభాధ, ఉంటే మరోరకమైన బాధ. మానసిక ఒత్తిడిని అధిగమించే నిపుణుల చిట్కాలు.
Deal your daily PRESSURE with experts tips
Available in all major podcast chanels as #chinnamaata
Episode available here :
https://t.co/EZ5XO7j0hp
#pressure#Mentalhealth#Anxiety
దేశంలో జరుగుతున్న పరిశోధన, పేటెంట్ హక్కులమీద సమగ్ర సమాచారం
Spotify:
https://t.co/sCewVzxh7S
Google Podcast :
https://t.co/H6B0uwziDu
Amazon music :
https://t.co/R25untxsNt
Jio Saavan:
https://t.co/AtRQ3z05dn
#innovation#ipr#iprinindia#innovationinindia#chinnamaata
"మనసే ముఖ్యం, మూలం" మనసు బాగలేకుంటే భూత వైద్యులు, బాబాల దగ్గరికి వెళ్తూ ఆరోగ్యాన్ని, జీవితాన్ని కోల్పోతున్న వారు కోట్లలో ఉంటున్నారు.
దేశంలో మానసిక ఆరోగ్య పరిస్థితి, చికిత్సా పద్ధతులమీద వివరణాత్మక ఎపిసోడ్...
ఈ కింది లింక్ ద్వారా వినవచ్చు:
https://t.co/7iQn6kAg06
#chinnamaata
మార్కెట్ లో డిమాండ్ ఉన్న కొన్ని టూల్స్ నేర్చుకుంటే ఉద్యోగానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. అలాంటిదే ఇది.
ఏ డిగ్రీ ఉన్నా ఫర్వాలేదు, పూర్తి వివరాలు కింది యూట్యూబ్ లింక్ ద్వారా 👇
https://t.co/EbGjoXldsG
#COURSES#salesforce#job#careers
మన జనాభాలో మానసిక చికిత్స అవసరమైన వారు కోట్లలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ దురవస్థకు కారణం ? పరిష్కారాలు ఈ ఎపిసోడ్ లో
కింది లింక్ ద్వారా వినవచ్చు:
https://t.co/7iQn6kSpee
#ChinnamaataPodcast#MentalHealthMatters