శారీరక, మానసిక సమతుల్యత కోసం ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన వరం యోగా.. యోగాను సాధన చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..
అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు
#InterantionalYogaDay
మహిళా శక్తికి ప్రతీక.. తెల్ల దొరలపై తిరగబడ్డ నిప్పురవ్వ వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి గారి అసమాన సాహసాలను స్మరించుకుంటూ.. ఆ ధీరవనిత వర్ధంతి సందర్భంగా శతకోటి వందనాలు...
#JhansiLaxmibai#vardhanthi
నాగర్ కర్నూల్ జిల్లా పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ దినోత్సవ వేడుకలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు.
#telanganaformationday
జై తెలంగాణ!
త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
రాష్ట్ర ప్రజలందరికీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
#TelanganaFormationDay#June2nd#ChinnareddyGillela