స్మిత గారు
అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతే మరి ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆస్పత్రుల మాట ఏంటి? Universities?
ఉద్యోగాలు ఎక్కడ? రైతుల ఆత్మహత్యల మాటేంటి?
హాస్టళ్లలో పురుగుల అన్నం, సాంబార్ లో కప్పలేంటి, బల్లులేంటి? @SmitaSabharwal @RSPraveenSwaero @TelanganaCMO
మునుగొడులో ఒక బీసీ బిడ్డను నిలపెట్టి గెలిపించే నిజాయితీ టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఉందా? మునుగొడులో గౌండ్ల,ముదిరాజ్,యాదవ,పద్మశాలీ అధికంగా ఉన్నారు. వీరికి టికెట్ ఇవ్వాలి.లేని పక్షంలో అవి దొంగల పార్టీలు అనేది గ్రహించాలి
@RSPraveenSwaero@VisharadanDr
@
ఆనాడు తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన సామాజ్వాదీ పార్టీ మీకు మిత్రుడా? మీకు తెలంగాణ గౌరవం ముఖ్యమా, లేక కుటుంబ రక్షణనే గర్వమా? ఇయ్యల తెలంగాణ ద్రోహులు దోస్తులాయే, ఉద్యమకారులు ఉగ్రవాదులాయే? తు మీ గులాబీ రాజకీయాలు చెడ...
మంత్రి కేటీఆర్ బర్త్ డే కార్యక్రమానికి హాజరు కాలేదంటూ షోకాజ్ నోటీస్ 🙆🙆
#TwitterTillu ఇలా కూడా పంపుతారా నోటీస్ లు 🤦🤦.... బంగారు తెలంగాణలో అన్నీ సాధ్యమే అనుకుంట.
దేశం కోసం ధర్మం కోసం అని గొంతు చించుకొని మాట్లాడేవాళ్లు అధికారంలో ఉండి కూడా విద్యా వైద్య రంగాన్ని ఎందుకు జాతీయం చేయట్లేదు? ఈ రెండు రంగాలు దేశానికి వెన్నుముక్క లాంటివి అని తెలియదా? నిజంగా దేశం మీద దేశ ప్రజల మీద ప్రేమ ఉన్నట్లయితే ఈ రెండు రంగాలను తక్షణం జాతీయం చేయాలి. @BJP4India