ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు!
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం)
ఆగస్టు 1న ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం.
కేవలం 31 నెలల్లో పూర్తి!
₹4,727 కోట్ల ప్రాజెక్టు
60 లక్షల ప్రయాణికుల సామర్థ్యం
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్లే సాధ్యం!
#BhogapuramAirport#ModiInAP
ఆకివీడు రామాలయ పునర్నిర్మాణం నిలిపివేయాలని జడ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈరోజు సుప్రీం కోర్టులో జరిగిన పరిణామాలు, అలాగే ఆలయ పునర్నిర్మాణం కోసం అవసరమైన శిలా కృతుల తయారీలో పురోగతి తదితర అంశాలపై తదితర అంశాలపై ఈరోజు మీడియా సమావేశం.
ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, ప్రముఖ స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో శిల్పకళ, వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం, పూర్తిగా కృష్ణ శిలతో అద్భుతంగా కనీసం 8 శతాబ్దాల పాటు చెక్కు చెదరని విధంగా త్వరలో నిర్మాణం చేపడతాము.
జై శ్రీ రామ్!
శత్రువును ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు…
మిత్రుణ్ని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు.
జ్ఞానం, జాగ్రత్తే విజయానికి మార్గం.
కామర్సు చిరంజీవిరావు
#ChanakyaNeeti#Wisdom#LifeLessons#Leadership
శత్రువును ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు…
మిత్రుణ్ని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు.
జ్ఞానం, జాగ్రత్తే విజయానికి మార్గం.
కామర్సు చిరంజీవిరావు
#ChanakyaNeeti#Wisdom#LifeLessons#Leadership
శత్రువును ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు…
మిత్రుణ్ని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు.
జ్ఞానం, జాగ్రత్తే విజయానికి మార్గం.
కామర్సు చిరంజీవిరావు
#ChanakyaNeeti#Wisdom#LifeLessons#Leadership