ఆ Grace చూడండి ❤️.అన్నయ్య @KChiruTweets డాన్స్ చేసేటప్పుడు చాలా ఇష్టంతో చేస్తారు ఆ expressions, style are exceptiional.Lyrics 👌
అంజనమ్మ గారి పుత్రుడు వీరాది వీరుడు, ఒక తరం actor కాదు తర తరాలను ప్రభావిత��� చేసిన నటుడు 🔥
#14DaysToMegastarChiranjeeviBirthday
#MegastarChiranjeevi