సంపత్ కుమార్ చిల్లర చేష్టల గురించి అందరికీ తెలుసు.
సంపత్ కుమార్ కు చిల్లర చేష్టలు ఎక్కువగా ఉంటాయి కాబట్టే, మీ రేవంత్ రెడ్డినే దగ్గరుండి మరీ నిన్ను ఓడగొట్టాడు.
అద్దంకి దయాకర్ కు నోటి దురుసు ఎక్కువ, అందుకే తుంగతుర్తి ప్రజలు రెండుసార్లు తిరస్కరించారు.
హైదరాబాద్ లో కూర్చుని కొంతమంది వేసే బిస్కెట్ల కోసం మందు తాగుకుంటూ, ఊగుకుంటూ మాట్లాడుతుంటాడు.
ఎంత గట్టిగా మాట్లాడితే అన్ని సర్వే నంబర్లు క్లియర్ అవుతాయని దయాకర్ అలా చేస్తుంటాడు.
- మాజీ ఎమ్మెల్యే @ChirumarthyBRS
నకిరేకల్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, ఓటరు జాబితా SIR ప్రక్రియపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు.
#BRS#Nakrekal
నకిరేకల్ లో అధికారులు బరితెగించి కాంగ్రెస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారు...
మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు...
పరిధి దాటి ప్రవర్తిస్తున్న ఏ అధికారి అయినా వారు ఏ జిల్లాకి వెళ్ళిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం...
కొంత మంది చిల్లరమూకలు నోటికి వచ్చిన మాటలు స్థాయి వయస్సు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు...
ఎవ్వరికీ అధికారం శాశ్వతం కాదు, వాపు చూసి బలుపు అని ఎగిరిపడుతున్నారు...
అన్నీ గమనిస్తున్నాం, మాట్లాడిన ప్రతీ మాటకి మూల్యం చెల్లించక తప్పదు...
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు..
త్యాగం, సహనం, సోదరభావానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ ప్రతి ఇంట ఆనందాలు ఆకాంక్షిస్తున్నాను..
@BRSparty
బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ విషం చిమ్ముతున్న మహా న్యూస్ దిగజారుడుతనానికి ఈ యూట్యూబ్ పోల్ ఒక నిలువెత్తు నిదర్శనం!
ప్రజా నాయకుడు @RSPraveenSwaero గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ఆయన పిల్లలను లాగి పబ్లిక్ పోలింగ్ పెట్టడం అత్యంత నీచమైన చర్య.
ఇప్పటికైనా ఆ పోస్టును వెంటనే తొలగించాలి, RSP గారికి క్షమాపణ చెప్పాలి..
లేదంటే మా తెలంగాణ ప్రజలు మీ చానల్ వద్దకు మల్లొకసారి రావాల్సి ఉంటుంది.
మహిళల భద్రత, మైనర్ల రక్షణ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.
బండి సంజయ్ ను మంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి, పోక్సో కేసు నిందితుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి.
#ArrestBandiBhageerath
నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.
@BRSparty
మైనర్ బాలికను లైంగిక వేధింపులను గురి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.
@BRSparty
నా 53వ జన్మదినం సందర్భంగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నందు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారిని కలిసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
@BRSparty@KCRBRSPresident
నా జన్మదినం సందర్భంగా నార్కట్ పల్లి లో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు గారికి ధన్యవాదాలు..
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది.
#ambedkarjayanthi#jaibheem
ఎన్ని అరాచకాలు అడ్డంకులు సృష్టించినా బిఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కునేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం.
@BRSparty@TSwithKCR@KCRBRSPresident
తెలంగాణ రాష్ట్ర కార్యసాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, కేసీఆర్ గారి గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, కాంగ్రెస్ గుండాల అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది
పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మారి ఇలాంటి సంఘటనలకు వత్తాసు పలకడం దుర్మార్గం. ఇలాంటి చిల్లర దాడులకు కేసీఆర్ గారి సైన్యం కొంచెం కూడా భయపడదు, ఈ దుర్మార్గపు చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, కాంగ్రెస్ ను రాష్ట్రం నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి