HMS జాగృతి లో జాయిన్ అయినా ఆత్మీయ సోదరులు ఆరెల్లి పోశం అన్న గారికి స్వాగతం
AITUC గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీకి రాజీనామా చేసి రియాజ్ అన్న గారి ఆధ్వర్యంలో కవితక్క గారు కండువా కప్పి HMS జాగృతి లోకి ఆహ్వానించారు వారితో నరేందర్ గారు కూడా జాయిన్ అయినారు జై కవితక్క
@RaoKavitha
జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ లైబ్రరీ సందర్శించి నిరుద్యోగులతో మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత
ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ...
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇస్తాం మీరు ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవ్వాళ ఆదిలాబాద్ లో లైబ్రరీ కి వచ్చి చూస్తే చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు. డీఎస్సీ, ఫార్మసీ, గ్రూప్స్ కోసం వారంతా ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తదో అర్థం కాని పరిస్థితి ఉంది. ఏ అనిశ్చితి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారో...ఇప్పుడు అదే అనిశ్చితిని కొనసాగిస్తున్నారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. సీరియస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం కచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు.
⚡️FINISHED SCANNING ALMOST 700 STOCKS FOR WEEKEND HOMEWORK.
⚡️HAVE SELECTED AROUND 50 STOCKS AND WILL NOW CUT SHORT TO 10 TO 15 STOCKS.
⚡️AND WILL START MESSAGING YOU GUYS
THE STOCKS LIST IN DM😇💯
#MOMENTUMTRADING
May Lord Ganesha shower blessings on you and your family. May this #GaneshChaturthi bring health, happiness and peace. Happy Ganesh Chaturthi to you and your loved ones!