అమ్మా ❤️
97 ఏళ్ల వయసులోనూ మా కుటుంబానికి మీ ఆశీర్వాదం, ఆదర్శం, ఆత్మస్థైర్యం.
మీ ప్రేమ, మీ త్యాగం, మీ సహనం మా జీవితానికి వెలుగులు.
హ్యాపీ మదర్స్ డే అమ్మ 💐
#MothersDay
“ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన
TVK అధినేత శ్రీ విజయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
సినీ ప్రపంచంలో ��ిజయం సాధించినట్లే,
రాజకీయ రంగంలో కూడా ప్రజల ఆశీస్సులతో
అత్యున్నత శిఖరాలను చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
మీ నాయకత్వం యువతకు ప్రేరణగా,
ప్రజాసేవకు మార్గదర్శకంగా నిలవాలి.”
@TVKVijayHQ
- విజయ్ ప్రతాప్ రెడ్డి
AP State Food Commission Chairman
ఓం శ్రీ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమః!
జ్ఞానంతో కూడిన ధైర్యాన్ని, సత్య మార్గంలో నడిచే శక్తిని నరసింహ స్వామి మనందరికీ ప్రసాదించు గాక. అందరికీ శ్రీ నరసింహ జయంతి శుభాకాంక్షలు!
#NarasimhaJayanti
అద్దాల మేడలు కాదు దేశాభివృద్ధి…
పౌరుల మనసుల్లో వెలిగే నైతికతే నిజమైన అభివృద్ధి…
సమానత్వం, న్యాయం, స్వాభిమానంతో నడిచే సమాజమే బలమైన దేశం 🇮🇳
– భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్
#AmbedkarJayanti#JaiBhim#Equality#SocialJustice