Gen Z, Gen Alpha, Gen Beta… NTR గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇవి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో N. T. Rama Rao ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ, పరిపాలనా సంస్కరణలు చోటుచేసుకున్నాయి.
🔹 ₹2 కిలో బియ్యం పథకం
🔹 మద్య నిషేధం
🔹 పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు
🔹 BCలకు రిజర్వేషన్లు
🔹 మండల వ్యవస్థ ఏర్పాటు
🔹 పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం
🔹 మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు
🔹 స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లకు మార్గం
NTR = సినిమా హీరో మాత్రమే కాదు… ఒక రాజకీయ సంచలనం సామాజిక మార్పు. ✊🔥
దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన మొట్టమొదటి తెలుగు వాడు NTR 🫶
#NTR
#NTRliveson
#JoharAnnaGaru
Exclusive Update 🔥
#Dragon షూటింగ్‌కి సంబంధించి తాజా సమాచారం 👀
షోల్డర్ సర్జరీ తర్వాత #JrNTR ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో ఉన్నారు. అక్టోబర్‌లో మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఎన్టీఆర్ అవసరం లేని సీన్స్‌ను #PrasanthNeel గారు షూట్ చేస్తున్నారట. 🔥
ఎన్టీఆర్ తిరిగి సెట్స్‌లోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న కీలకమైన యాక్షన్ బ్లాక్స్‌పై ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. సినిమా విడుదల విషయంలో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదని, 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్‌లోనే టీమ్ ఉన్నట్లు రిపోర్ట్స్.❤️🔥
Sirrrr Jiiiiii @dirbobby
ThaaankU for this Great Movie n Love Uuuu ❤️❤️🎶🎶🤗🤗
Thaaanks to Dear brother Thalaiva our Tigerrrr @tarak9999 🤗🎶❤️
ThaankU @NANDAMURIKALYAN Sirrr and the Entire Team 🎶🤗❤️
One of d most memorable movies 😍
9 Years for #JaiLavaKusa
9 years for #JaiLavaKusa ❤️
A very special chapter of my journey, made unforgettable by the immense trust and support of my Raavan, @tarak9999 garu, and the entire team. 🙏
Forever grateful to @NANDAMURIKALYAN garu, #Hari garu, my Rockstar @ThisIsDSP Sir ji, and every actor, technician and well-wisher who gave their heart to this film.
The memories, the love, and the film will always remain special. ❤️
@konavenkat99@Chakrif1@NaiduChota #ASPrakash @i_nivethathomas #RashiKhanna @NTRArtsOfficial
#9YearsForJaiLavaKusa