1st time chala days ki Oka interview full ga chusa , Normal Interview la kakunda Anni topics touch chesaru ,eeyana ki unna knowledge ki Confidence ki 🫶 @Rahul_Sankrityn#Ranabaali
Questions ga baga adigaru @premajournalist
తురక ప్రభువులనే రామ నామ ధ్యానము చేయించి, వారికి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపించే ఆనవాయితీని మొదలు పెట్టిన నేల తెలంగాణ.
ప్రపంచానికి గొప్ప రామ కీర్తనలను, సీత రాముల కళ్యాణ శోభను పరిచయం చేసిన నేల తెలంగాణ.
పరమ శైవులు సైతం లింగ ధారణ చేస్తే, సీత రాముల కళ్యాణం వెళ్లే సంస్కృతి
ఆ శ్రీరాముడు చివరి సారిగా ఈ భరత వర్షం మీద కాలు మోపిన నేల తెలంగాణ
తన భక్తుడు రామదాసు ఆర్తనాదలు విని తానే స్వయంగా ఆ పేద భక్తుని పైన నిందని మాపుటకు, అప్పు పడ్డ మొత్తాన్ని సుల్తానులకు భువిపై వచ్చి చెల్లించిన కారుణ్య పురుషోత్తముడు, శ్రీ రాముడు.
ఆయన పాదముచే పావనము అయినా నేల తెలంగాణ
Another Banger 🙇🥹
బైలెల్లి రాయే.. మా తల్లుల తల్లివి నువ్వు
బతుకమ్మ రాయే.. దీవి నుంచి దిగివచ్చి నువ్వు!
పిలిస్తిమి అమ్మో.. నీ పూల రాశి పోసి నిన్ను,
మొక్కలే తల్లో.. మా నొసలు నేలకు రాసి నిన్ను!
60 ఊర్ల దొర వారు అయినా, విసునూరు దేశముఖ్ అయినా రాపాక రామచంద్ర రెడ్డి పై చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయం.
ఈ పోరాటంలో విసునూరు దొరవారి కొడుకు బాపు రెడ్డి ఉద్యామగ్నికి హతుడు కాగా, ఐలమ్మకు తోడు ఉన్న కమ్యూనిస్టు నాయకులు డి వి రావు, బి ఎన్ రెడ్డి, ఆరుట్ల రామచంద్ర రెడ్డి గుర్తింపు