🔥 #RC17 ఓపెనింగ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 1!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ #RC17 ఓపెనింగ్ నవంబర్ 1న జరగనుంది. నిర్మాత మైత్రి రవి గారు ఈ విషయాన్ని కన్ఫామ్ చేయడంతో మెగా అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ‘రంగస్థలం’ తర్వాత ఈ క్రేజీ కాంబో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందో చూడాలి!
#RamCharan #Sukumar #RC17 #MythriMovieMakers #Tollywood
🚨 SHORT NOTICE | 418 MOVIE PRESS MEET 🎬
🎥 418 సినిమా ప్రెస్ మీట్‌కు సిద్ధంగా ఉండండి!
ఈ కార్యక్రమానికి మైత్రి రవి గారు, నవీన్ గారు వచ్చే అవకాశం ఉంది.
🔥 RC17లో హీరోయిన్ సస్పెన్స్ ఏంటి?
🔥 ప్రభాస్ ఫౌజీ మూవీ అప్డేట్ ఏమిటి?
🔥 ఎన్టీఆర్ – నెల్సన్ డ్రాగన్ మూవీ విశేషాలేంటి?
ఈ మూడు క్రేజీ ప్రాజెక్టులపై ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగే అవకాశం! 🎤
#418Movie #RC17 #Fauzi #NTRDragon #MythriMovies #TollywoodUpdates #MoviePressMeet #VenkatMedia #CinemaPosts

Spy ani cheppina tarwata kuda ayina ekkada unnadu ani adagadam..daniki Bose Calcutta lo mission lo unnadu ani elevation ivvadam....vadu spy anukunnara leka koora lo karvepaku anukunnara ra 😭😭😭
#FauziGlimpse