ఇప్పుడే ఒక క్లిప్ చూసా
BRO "అలా భోగాపురం లో"
భూములపై కూడా పోరాడినట్లున్నాడు
ఇన్ని ముడ్డి కింద పెట్టుకుని అలా ఎలా?
అసలు రాజకీయ నాయకులకు GenZ & వాళ్ళ తల్లితండ్రులను అనే అర్హత ఉందా?
అసలు ఎవరు మీరు?
ప్రజల చేత ఎన్నుకోబడినవారు, అంటే వాళ్ళకు సర్వెంట్స్
Remember IT... That's ALL..🙌
నీట్ విద్యార్థులు 21 మంది చనిపోతే బాధ పడలేదు.
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులను అమానుషంగా లాఠీ ఛార్జ్ చేస్తే బాధపడలేదు.
నీట్ రెండో ఎగ్జామ్ రిజల్ట్ వచ్చాక సీటు వచ్చిన వారు సంబరాలు జరుపుకుంటుంటే, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలు తమ పిల్లలను తలుచుకుని ఏడుస్తుంటే.. నీకు బాధ లేదు.
ప్రధానిని తింటారని బాధ కలిగిందా..!
21 NEET students died. You didn’t care.
Students were brutally lathicharged at Jantar Mantar. You stayed silent.
When NEET reexam results came out, some celebrated their seats while the families of the students who died were still grieving. You had nothing to say.
But now you’re upset because someone allegedly insulted the Prime Minister?
పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ప్రకారం... బూతులు, విద్వేష పూరిత వ్యాఖ్యలు ఎవరికి వ్యతిరేకంగా చేసినా తప్పే!
ప్రధాని మోడీని దూషిస్తే బాధపడిన ఆయన,
మహాత్మా గాంధీని దూషించి, యాంటీ-ముస్లిం వ్యాఖ్యలు చేసిన రిద్ధిమా శర్మతో పబ్లిక్‌గా వేదిక పంచుకోవడంపై ఎందుకు స్పందించడం లేదు?
ఒక నాయకుడిగా, ఇలాంటి వారి విషయంలోనూ స్పష్టత ఇవ్వాల్సిన కనీస బాధ్యత లేదా?
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించినా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది
సోనమ్ వాంగ్‌చుక్ ధైర్యానికి, త్యాగానికి థ్యాంక్స్.. ఆయన జీవితాన్ని పణంగా పెట్టి దేశాన్ని మేల్కొలిపాడు
- CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే
ప్రకాశ్ రాజ్ దగ్గర ఉన్నన్ని డబ్బులు నా దగ్గర ఉండి ఉంటే మాత్రం విరాట్ కోహ్లీ, మాధవన్ మరి కొంత మంది లాగా దేశం వదిలేసి వెళ్ళిపోయి హ్యాపీగా చిల్ అయ్యేవాడిని, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో bgm యాడ్ చేసి నాలుగు నీతులు చెబితే సరిపోయేది అసలైన దేశ భక్తుడిని అయిపోయేవాడిని. ఈ పిచ్చోడు నిరసన అని రోడ్ల మీద పడుకుంటున్నాడు, సినిమాలు వదిలేసి అందరితో బూతులు తిట్టించుకుంటాడు, దేశ ద్రోహి అనిపించుకుంటాడు.
ఏం చేస్తాం దేవుడు అందరికి అన్ని ఇవ్వడు, అన్నీ ఉన్నా అనుభవించే అదృష్టం ఉండాలి.
ఆ డబ్బు ఏదో నాకివ్వయ్యా @god
స్విట్జర్లాండ్ వెళ్ళిపోతా.