KTR, TRS తో భయంకరమైన పోరాటం చేస్తున్న ఉత్తమ్, భట్టి. అలా పోరాటం చేసి చేసి చేసి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చిన ఉత్తం, భట్టి. ఇద్దర్నీ సీయంలుగా చెయ్యాల్సిందే!!
BIG Shock : ఆంధ్రాలో పోటీ చేయబోతున్న కాంగ్రెస్ ✅
👉 విభజన తరువాత ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా YSRCP లోకి వెళ్ళారు
👉 ఒకవేళ కాంగ్రెస్స్ పోటీ చేస్తే వైసీపీ ఖాళీ అయినట్టే
సీఎం
ఫైనాన్స్
రెవెన్యూ
ఎక్సైజ్
హోం
నాకే కావ���లన్న అమ్రాబాద్ టైగర్ అన్న
అన్నీ నీకే ఇస్తే..
మేమంతా ఏం చెయ్యాలే అని
ఫోన్ నేలకేసి కొట్టిన మీటింగ్ నుంచి వెళ్లిపోయిన మరో రెడ్డన్న...
ఇదంతా నిన్న జరిగిందట
ఇప్పుడే ఓ సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు చెప్పే🤣