#ముఖ్యమంత్రి గారి నివాసంలో గౌ #CM శ్రీ @revanth_anumula గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, శ్రీ పైళ్ల మల్లారెడ్డి గారు,(USA), శ్రీ సాత్విక్ రెడ్డి గారు
#Revanthanna#CMTelangana#telangana
ముఖ్యమంత్రి గారి నివాసంలో గౌ #CM@revanth_anumula గారిని ప్రముఖ #ఆంకాలజిస్టు డాక్టర్ #నోరి_దత్తాత్రేయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నోరి దత్తాత్రేయుడు గారు వైద్యరంగంలో సంస్కరణలకు తనవైపు నుంచి ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు #RevanthReddy
శీతాకాల విడిది ముగించుకుని ఢిల్లీకి బయలుదేరిన #రాష్ట్రపతి శ్రీమతి Droupadi Murmu గారికి హకీం పేట విమానాశ్రయంలో #గవర్నర్ శ్రీమతి @tamilisaisoundararajan గారు, ముఖ్యమంత్రి శ్రీ #Anumula_Revanth_Reddy గారు, మంత్రులు మరియు ప్రభుత్వ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు
#revanthreddy