Today I met the legendary leader Sri Prakash Ambedkar ji along with BRS Working President Sri KTR ji in Hyderabad. His passion for saving the country from fascism at this age is truly inspiring! ✊
సికింద్రాబాద్ బోనాల్లో అపశృతి
పోలీసులు నెట్టడంతో సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోయిన జోగినులు.. అమ్మవారి బోనాలు
ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కన్నీటి పర్యంతమైన జోగినులు
బోనం కింద పడేసి మమ్మల్ని ఏడిపించడం ఈ ప్రభుత్వానికి, రాష్ట్రానికే అరిష్టమంటూ శాపనార్థాలు పెట్టిన జోగినులు
నారాయణ కాలేజీలో తీన్మార్ మల్లన్న
ర్యాంకుల పేరుతో పత్రికల్లో దొంగ యాడ్స్ ఇవ్వడంపై ఆగ్రహం... నేరుగా కాలేజీకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీసిన మల్లన్న
సమాధానం చెప్పలేక తడబడ్డ నారాయణ యాజమాన్యం....
పూర్తి వీడియో👇🏻👇🏻
గతంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు బీర్, బిర్యానీకి ఆశపడే వాళ్ళు అంటూ అవమానించాడు..
ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్ అంటూ అవమానించాడు..
చదువుకునే విద్యార్ధులంటే నీకు అంత చిన్న చూపు ఎందుకు రేవంత్ రెడ్డి??
Revanth Reddy- Stop Wasting Our Time. Please🙏
89 ‘క్రిమినల్’ కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యి ప్రజల ధనాన్ని, విలువైన సమయాన్ని రోజూ ‘వేస్టు’ చేస్తున్నారు! ఇది తెలంగాణ ప్రజల దురదృష్టం.
రేవంత్ గారు,
మీరు లాయర్ సహకారం లేకుండా నామినేషన్ పత్రం దాఖలు చేయగలరా?
మీరు హార్వర్డ్ యూనివర్సిటీ లో ఒక కోర్సు చేశారు కదా, దాని అప్లికేషన్ మీరే నింపారా? అక్కడ మీ అసైన్మెంట్లు మీరే రాశారా?
ఇంజనీరింగ్ వేస్ట్ అనేనా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆపేశారు??
ఏ విద్యా వ్యవస్థ లోపాలు లేకుండా ఉండదు. ఈ సమస్య అగ్ర రాజ్యం అమెరికాలో కూడా ఉంది. కానీ వాళ్లు ఆ లోపాలను సరిదిద్దడానికి నిజాయితీగా శ్రమిస్తారు..
మీకు కూడా లోపాలు కనిపిస్తే నిజాయితీగా ప్రయత్నించండి. కానీ సొంత బిడ్డలను నడిరోడ్డు మీద పడేసి విమర్శించకండి.
మీ మాటలు విని ఆ పసి హృదయాలు ఎంత గాయపడ్డాయో ఏమో…
రేపు ఏ మొహం పెట్టుకోని కాలేజీలకు పోవాలె ఈ బిడ్డలు?
ఈ వేస్ట్ చదువులు ఎందుకని తల్లిదండ్రులు బలవంతంగా చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తే?
అబ్బాయిలు నిరాశ తో మాదకద్రవ్యాలకు అలవాటు పడితే??
Please sell hope, not hate.
“Criminal waste” is what the cheap minister says about our engineering Graduates’ abilities
What are his qualification to be saying so?
Did he ever write any competitive exam in his entire life?
Did he ever appear for an interview for a job?
Did he ever work anywhere In a professional environment?
For those who don’t know, he was a real estate broker turned blackmailer who hustled his way to buying the CM post in bankrupt Congress party
పేదవాళ్ల ఇండ్లు కూల్చిన ఉసురు కచ్చితంగా తాకింది నీకు, రంగనాథ్.
హై"డ్రామా" వీ"రంగ"O చాలు... వెంటనే రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.
@narendramodi ji, student anger is reaching a boiling point. For the sake of the nation's future and the credibility of the govt, it's time to reconsider Union Education Minister @dpradhanbjp's position before this student movement escalates further.
#StudentPower#NationPower
ఉదయమే నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు. మాకు సరూర్ నగర్ లో మా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ @KTRBRS గారు ముఖ్య అతిథిగా వస్తున్న యువ సంగ్రామ సదస్సు ఉందని చెప్పినా మాకు పైనుండి ఆదేశాలు ఉన్నవి..మిమ్ములను ఎక్కడ పోనివ్వకూడదని పోలీసులు అంటున్నారు!
ఇదెక్కడి న్యాయం?
మల్కాజిగిరి పోలీసులు సభకు అనుమతి ఇచ్చినా, గౌరవ హైకోర్టు అనుమతి ఇచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారు.
ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీ ని తలపిస్తున్నది. మళ్లీ సిగ్గు లేకుండా ప్రజా పాలన అంటున్నారు!
ఆది నుంచీ మా సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు, హోంమంత్రి @revanth_anumula గారు.
మీరెన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసినా నేను మా సభకు పోతా. పోనివ్వకుండా అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తా✊
స్వేచ్ఛ మా జన్మ హక్కు ✊
Art 19(1)(a)(b)
@BRSparty
#TelanganaUnderArrest
Revanth : Hey బండి..!!
Bandi : Hey రేవంత్
Bandi : నా కొడుకు విషయంలో Smooth గా డీల్ చేశావ్..Thanks
Revanth : మన మనం పరంపరం..బడే భాయ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది..ఎప్పటికైనా మనమంతా ఒక్కగూటి పక్షులం. సూసుకుంటా ఉంటమా?
Bandi : మొన్న Intelligent వర్గాల ద్వారా సర్వే చేయించవంటా..
Revanth : నీకెట్ల తెల్సు
Bandi : నువ్ BRS మీద ఫోకస్ చేసినవ్..సెంట్రల్ నీ మీద ఫోకస్ చేసింది..
Revanth :నేను ఒక డేట్ చెప్తాను..బడే భాయ్‌తో మీటింగ్ ఆరెంజ్ చేస్తావా?
Bandi : అంతా బానే ఉంది కదా... ఇంత సడెన్‌గా ఎందుకు? సర్వే Effect హా..
Revanth : అవును.. సర్వేలన్ని BRS కి అనుకూలంగా ఉన్నాయి.. 70 నుంచి 80 సీట్లు ఆ పార్టీకి రాబోతున్నాయి..మన చేతుల్లో ఏం లేదు.. పార్టీ మారడం తప్పా..
Bandi : కెసిఆర్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయనుకుంటున్నావా?
Revanth: కెసిఆర్ నుంచి నాకు ఎలాంటి భయం లేదు.. పైగా భరోసా.. సమస్య అంతా KTR తోనే
Bandi : అవును..మంచోడే.. కాని గట్టోడు.. ఆ దెబ్బ ఎట్ల ఉంటదో పేపర్ లీకేజప్పుడు చూసినా.. జెర జాగ్రత్త..
Revanth : హే నా ఆకువాయే ఉంటే ఉంటాం.. పోతే పోతాం.. బడే భాయ్ తో మీటింగ్ అయితే ఆరెంజ్ చెయ్..
-GM_Bandi 🤙🤙
పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో ఇది
చిన్నపిల్లల్ని షాపింగ్ తీసుకెళ్లినపుడు తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి.. ఈ దృశ్యంచూడండి.. చిన్నపాప తల్లిదండ్రులు షాపింగ్ చేస్తుండగా ఇలా ఆడుకుంటూ బయటకు వచ్చి రెయిలింగ్ పట్టుకుని పైకి ఎక్క ఇలా పడిపోయింది.. కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో షాపింగ్ కాంప్లెక్స్‌లో తల్లిదండ్రులు ఓవైపు షాపింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ మొదటి అంతస్తు నుంచి పడి 4 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని వెంటనే బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స కొనసాగుతోంది.
..
ఇదీ రేవంత్ రెడ్డికి తెలంగాణ మీదున్న ప్రేమ
ఈ వీడియో తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లోనిది.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీ అక్రమంగా మన వాయిస్ వినకుండా గుంజుకున్నప్పుడు మన రాష్ట్రం తరఫున గొంతు వినిపించాల్సింది పోయి.. అది పాత బిల్లే అంటూ నాడే చంద్రబాబు నాయుడికి, ఏపీకి వత్తాసు పాడిండు ఈ రేవంత్ రెడ్డి.
పైగా మీరు చంద్రబాబును ఏమన్నంటే అసెంబ్లీని కూడా నడుపుకోలేరంటూ నాడే ఓ రకమైన బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు దిగిండు.
ఇసోంటి పచ్చి తెలంగాణ వ్యతిరేకి నేడు తెలంగాణ నీటి హక్కులను, తెలంగాణ ప్రయోజనాలను ఎలా కాపాడ్తడు చెప్పుర్రి మన అమాయకత్వం కాకపోతే.
నేడు ఆయన పదవి, పరపతి, మీడియా సపోర్టు అంతా చంద్రబాబు నాయుడు పెట్టిన బిక్ష. సదా ఆయన సేవలోనే ఈయన.
కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ వల్లే షాబాద్ పోక్సో నిందితుడు రాజ్ కుమార్‌కి బెయిల్ వచ్చింది
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను కాపాడుకునే నాథుడు ఉన్నాడా?
కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి గౌడ్ షాబాద్ పోక్సో నిందితుడు రాజ్ కుమార్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నాడు
కాంగ్రెస్ నాయకులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఇచ్చి మహిళలను కాపాడాలి అంటే ఎలా?
బాధితులను ఓదార్చడానికి పోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు.. అదే అరెస్టులు నిందితులను చేయొచ్చు కదా
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్