ఇది గాజువాక...అది భీమవరం...
@PawanKalyan నీకు ఎక్కడ కావాలంటే అక్కడ నుండి ఎమ్మెల్యే అవ్వు అన్నా...మనకొచ్చే మెజారిటీ గురించి ఐక్యరాజ్యసమితి కూడా చర్చించాలి🤗
తొలుత ఇసుక కొరతతో పనుల్లేక
తర్వాత వరదల వల్ల పనుల్లేక
పోలవరం, అమరావతి ఆగిపొయ్యి
ఇప్పుడు కరోనా వల్ల కార్మికుల ఉపాధికి దెబ్బ
అనావృష్టి,వరదల వల్ల పంటదెబ్బతిని
ఉన్న పంటనైనా అమ్ముకోవాలంటే ఇప్పుడు కరోనా వల్ల రేటు లేక రైతుకి దెబ్బ
కరువుకు గళ్ల చొక్కా వేసుకొని వచ్చినట్టున్నాడు
అంటుతో ఉన్న వ్యక్తి ఆలయ ప్రవేశం చేయకూడదు..
స్వహస్తాలతో దేవుడికి ఎలాంటి వస్త్రాలు సమర్పించకూడదు!!
ఈ రెండూ #బ్లీచింగ్_రెడ్డి చేశాడు.
వెంకన్న ఆలయం మూత పడింది.
పాపి యొక్క పాద మహిమ! 👹👹
మనమంతా కలిసి ఆవిడ గారికి
ఏదొక నామినేటెడ్ పోస్ట్ ఇప్పించేదాకా
#Avide చెయ్యం
ఆవిడకి స్పెల్లింగులు రాక కాదు
మన ట్రోలింగులు అలవాటయ్యి👍
లేకి ట్వీట్ల రోత రెడ్డి గారు
Drunken Monkey రో"మంకీ"
ఆడంగి వాయినాలు ఇచ్చి పుచ్చుకునే
తరుణ్ నంగనాచి గాడు ఆల్రెడీ సాదించాడు
ఉమా గెడ్డం కూడా
కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను నిలుపుదల చేసిన హైకోర్టు - విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు జారీ చేసిన జీవో సస్పెన్షన్ - ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు..
Quid pro quo with Billa and Ranga made them bring back an accused in CBI / ED cases that are pending past 8 years. India is turned into heaven for financial criminals by Mosha. A criminal arrested in Serbia about 9 months ago is freed in exchange of a RS seat to a bigwig
Who is behind AP SEC? YCP alleges TDP, but I think it is BJP. They are pissed off with its cadre being attacked by YCP. SEC would not take a bold step without backing of GOI. Letter by SEC was immediately followed by AP BJP chief demanding protection to SEC. Connect the dots.
రేపటినుండి రాజధాని రైతుల ఉద్యమాలకు కరోనా కారణంగా కొంతకాలం విరామం..
కనీసం రైతులకున్నంత జ్ఞానంకూడా లేదారా నీకు, నీ స్ధానిక ఎన్నికల రాక్షస క్రీడకోసం EC నే బెదిరించే స్ధాయికెళ్ళావ్
బులుగు ఛానల్స్ అయితే ఏకంగా ఇతర ఛానల్స్ మీద చర్యలకు పెద్దోళ్ళ అత్యవసర సమీక్ష అని బ్రేకింగ్ న్యూసు లు.. అబ్బబాబ్బాబ్బాబా.. ఏమి యాక్టింగ్ రా బాబు? నెవ్వర్ బిఫోరు.. ఎవ్వర్ ఆఫ్టరు.. (::2/2::)
కేంద్ర హోమ్ సెక్రెటరీ ఏపీ ఛీప్ సెక్రెటరీకి ఫోన్ చేసి మాట్లాడారు అని కేంద్ర హోమ్ సహాయ మంత్రి చెబుతుంటే ఇక్కడ నీలి పార్టీ ఎంఎల్ఏ లు, సలహాదారులు, మంత్రులు మాత్రం అసలేమీ ఎరగనట్లు ఎవరూ లేఖ రాయనట్లు.కొన్ని ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తున్నట్లు బాగా ఆస్కార్ లెవెల్లో నటించేసారు.(::1/2::)
ఇవన్నీ గత కొద్ది రోజుల్లో జరిగినవే.. వాళ్లకు రోజు అబద్ధంతో తెల్లారి అబద్ధంతో ముగుస్తుంది. ఫేక్ వార్తలు రాసేది వాళ్ళు, కేసులు మాత్రం ప్రతిపక్షాల మీద. ధర్మం పద్నాలుగు పాదాల మీద నడుస్తున్నట్లుంది.
రమేష్ లేఖ రాయడం నిజమేనని నిర్ధారించిన కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు.
వెంటనే.అది ఫేక్ లెటర్ అంటూ మరో ఫేక్ వార్త సృష్టించింది వాళ్ళే.
3. ఏపీలో కరోనా వల్ల తొలి మృతి అని చంద్రబాబు గారి ఫోటోకు దండ వేసి మార్ఫ్డ్ ఫోటోలు సృష్టించి వ్యాపింపజేసిన సైకోలు వాళ్ళే..
4. రమేష్ కుమార్ గారి కుమార్తె ప్రభుత్వ ధనంతో జల్సాలు చేసింది అని ఫేక్ వార్తలు రాసింది వాళ్ళే2/3
టీవీ ఛానళ్ల మీద, సోషల్ మీడియా వారి మీద ఏ రకంగా కేసులు పెట్టాలా అని తెగ ప్రయత్నించారు..
1. బుద్ధా వెంకన్న, బోండా ఉమా గార్లపై హత్యా యత్నం జరిగిన మరు క్షణం .. చిన్న పిల్లోడిని గుద్దేసి పొయ్యారు అని ఫేక్ వార్త సృష్టించింది వాళ్ళే..
2. రమేష్ కుమార్ లేఖ రాసినట్లు టీవీల్లో వచ్చిన 1/3
కుల గజ్జి నీకు వుందని అందరికీ ఆపాదిస్తే దొంగ అందరినీ చూసి దొంగ దొంగ అని అరచి నట్లు వుంటుంది
సుప్రీం కోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని సమర్ధించింది దానికి ఏమంటావు...@ysjagan@YSRCParty
సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకంగా రాగానే సెలవులు ఇచ్చావు అనుకూలంగా వస్తుందేమో అనే ఆశతో పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టటానికి సిద్ధపడావు అసలు ఏమనాలి నిన్ను 💦💦