భారత్ జోడీ యాత్రలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం కొమ్మూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్యం తాగి తూలుతూ వెళ్ళడం జరిగింది.
@BJP4Telangana@INCTelangana@revanth_anumula
@Manasa4BJP@RaoKavitha ఆ వీడియో మొత్తం చూడు అక్క మనం ఇందులోనే పప్పులో కాలు వేసేది మొత్తం వీడియో చూస్తే అందుకో కవిత ఎన్ని ఫోన్లు వడింది అనేది చెప్తది మన ఐటీ సెల్ బాలేదు అక్కా తప్పు చేసిది కూడా కరెక్ట్ చేయరు ఎడిటింగ్ లు జరా చెప్పండి అక్క ప్రపర్ గా చేయమని
@Manasa4BJP ఒక్కటి అయిన నిజమైన వార్త పెట్టు అక్క జరా స్టేటస్ పెడదాం అంటే అన్ని పెక్ అంటున్నారు నువ్వు ఇంత వరకు ఒక్క నిజమైన పోస్ట్ పెట్టలేదు నీ పోస్ట్ లు స్టేటస్ పెడితే పెక్ పెక్ అంటున్నారు చేసే ఎడిటింగ్ లు అయిన జరా సక్కగా చెయ��యమని మన @BJPITCellTS వాళ్లకు చెప్పండి అక్క ప్లీజ్
@revanth_anumula@INCIndia వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు రవ్వంత
మైక్ దొరికింది కదా అని పిచ్చి మాటలు మాట్లాడుడు ��ంకా బంద్ చేయలేదా
అడగడమే కాదు రా సన్నాసి అక్షరాల 6 కోట్ల 39 లక్షల రూపాయలు తెచ్చినం
వాస్తవం ఆధారాలతో సహా బయటపెట్టినం కదా
నువ్వు తొమ్మిదేండ్లు ఉండి ఎన్ని సార్లు మాట్లాడినవో నిరూపించే దమ్ముందా
@revanth_anumula కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నా సన్యాసివి మళ్ళీ రాజకీయం ఎందుకు చేస్తున్నావు అయ్యా సామీ
అప్పుడు టీడీపీ లో ఉన్నపుడు Ghmc ఎలక్షన్లలో కూడా TRS ఓడిపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు కదా ఇంక ఏం మొహం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు అయ్యా సన్యాసి
@KTRTRS
భారత్ జోడీ యాత్రలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం కొమ్మూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్యం తాగి తూలుతూ వెళ్ళడం జరిగింది.
@BJP4Telangana@INCTelangana@revanth_anumula