The use of force against students protesting in Jharkhand is wrong.
Students have a right to peaceful protest, and only dialogue can yield solutions.
The Jharkhand government must continue to hear these students out and resolve their issues immediately.
झारखंड में विरोध-प्रदर्शन कर रहे छात्रों के ख़िलाफ़ बल का इस्तेमाल ग़लत है।
छात्रों को शांतिपूर्ण विरोध का अधिकार है और बातचीत से ही समाधान निकल सकता है।
झारखंड सरकार को इन छात्रों की बात सुननी चाहिए और हर समस्या का तुरंत समाधान करना चाहिए।
@RahulGandhi
తమ భవిష్యత్తు గురించి ప్రశ్నించిన విద్యార్థులకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇదేనా?
పెల్లెట్ గన్స్, మేకులు పొదిగిన లాఠీలు, టియర్ గ్యాస్…
శాంతియుతంగా తమ హక్కుల కోసం ప్రశ్నించిన విద్యార్థులపై ఇంతటి దమనకాండ ఎందుకు?
యువతులు పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడ్డారు.
మైనర్లకు ఎముకలు విరిగేంతగా దాడులు జరిగాయి.
ఒక ప్రశ్న అడిగినందుకు ఇంతటి శిక్షా?
ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం దాదాపు 20 రోజులుగా పార్లమెంట్లో దీనిపై సమాధానం చెప్పేందుకు ముందుకు రాలేదు.
చర్చకు ప్రతిపక్షం ఇచ్చిన ప్రతీ నోటీసును తిరస్కరించారు.
ఇది కేవలం మౌనం కాదు…
ప్రభుత్వ వైఫల్యానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
విద్యార్థులపై జరిగిన ఈ దాడులపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరగాలి.
విద్యార్థులకు న్యాయం జరిగే వరకు…
బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు…
మా పోరాటం ఆగదు.. : @RahulGandhi
మన దేశ మహిళల్లో Incredible పవర్ ఉంది. కానీ ఆ పవర్ ని వ్యక్తపరచనివ్వకుండా, కలలు కనకుండా, ముందుకు సాగనీయకుండా సమాజం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోంది...!!
మహిళలు తమ ప్రతిభను, ఆలోచనలను, నాయకత్వాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది..
మహిళా శక్తి లేకుండా భారత్ పూర్తి కాదు...!
దేశ మహిళా శక్తికి అండగా శ్రీ @RahulGandhi...!!
#WomenEmPowerMent
#GenderEquality
#WomensRights
#VoiceOfWomen
@priyankagandhi@RenukaCCongress@SupriyaShrinate@LambaAlka@KotaNeelima
देश के छात्रों ने system के फैलाए अंधेरे के बीच, अपने डर का सामना कर, रौशनी की मशाल जलाई है।
ये मशाल अब पूरे देश को अपने अधिकारों का रास्ता दिखा रही है।
BJP-RSS और अडानी के System को अब खतम, tata, bye-bye कहने का वक्त आ गया है। : @RahulGandhi
यूपी सरकार के पास पद हैं, लेकिन वो भर्ती ही नहीं निकाल रही है।
हमने कई बार धरना दिया, लाठियां खाईं और कईयों को ज्ञापन दिया, लेकिन हमारी कोई सुनवाई नहीं हुई।
यूपी में कई सारी भर्तियां ऐसी हैं, जो लटकी हुई हैं और जब पेपर लीक होता है तो हम छात्र किसी से अपना दुख तक बयां नहीं कर पाते।
हमारी मांग यही है कि सरकार समय पर भर्तियां निकाले, एग्जाम कैलेंडर फिक्स करे- ताकि युवाओं का समय और पैसा बर्बाद न हो।
📍 प्रयागराज
#ChhatronKiGoonj
ఛాలెంజ్..
GenZ మీద ప్రేమ ఉంటే కేసీఆర్, కేటిఆర్, హరీష్ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మోడీ, అమిత్ షా రాజీనామ చెయ్యాలని దీక్షకు కూర్చోవాలి..
లేదంటే బీజేపీ బిఆర్ఎస్ ఒక్కటేనని GenZ ముందు ఒప్పుకోవాలి..
#GenZ@revanth_anumula
According to you, they are children, and children make mistakes—that is acceptable. However, as an adult and the Prime Minister, your repeated mistakes leading to the deaths of our citizens and children are completely unacceptable.
#ModiResign@INCIndia
కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ గారిని కలిసి తెలంగాణకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశంపై విస్తృతంగా చర్చించాను. ప్రాజెక్టు ఎత్తును 150 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకునేలా సహకరించాలని విజ్ఞప్తి చేశాను.
తెలంగాణ సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ప్రతి అంశంలో కేంద్రంతో సమన్వయంగా పనిచేస్తూ, పెండింగ్ ప్రాజెక్టులకు వేగం తీసుకురావడమే మా ప్రభుత్వ లక్ష్యం.
#Telangana #IrrigationProjects
In Kota, we exposed the extortion machine feeding on students’ dreams.
In Dehradun, we exposed the rigged system behind paper leaks that destroy countless lives.
In Prayagraj, we will expose the reality of the job crisis.
The students of our country have stood up against this oppressive regime, they will no longer accept empty promises and hate-filled propaganda.
We will ensure their voice is heard across the country.
Join us in Prayagraj on 8th August, 5pm for #ChhatronKiGoonj
https://t.co/ddQ1HfN8Z2
In Kota, we exposed the extortion machine feeding on students’ dreams.
In Dehradun, we exposed the rigged system behind paper leaks that destroy countless lives.
In Prayagraj, we will expose the reality of the job crisis.
The students of our country have stood up against this oppressive regime, they will no longer accept empty promises and hate-filled propaganda.
We will ensure their voice is heard across the country.
Join us in Prayagraj on 8th August, 5pm for #ChhatronKiGoonj
https://t.co/g6mbw7X5XC
“If you don't get a job, the throne will shake.”
After Kota, after Dehradun, now the 'echo of students' is reaching Prayagraj.
This is the city where millions of young people have been preparing for years—filling out forms, paying fees, and waiting.
Paper leaks robbed them of their today. Stalled recruitments robbed them of their tomorrow. And just a few days ago, these same students were lathi-charged and pellet-charged in Delhi—simply because they spoke up for their rights.
We will continue to raise their voice and get them justice. Excuses will no longer be accepted—take accountability, or leave the chair.
August 8—See you in Prayagraj.
@RahulGandhi
#ChhatronKiGoonj
గత పాలకుల నిర్లక్ష్యంతో ఒకప్పుడు ఎండిపోయిన చెరువులు.
మురికి కూపాలుగా మారిన జలాశయాలు.
నేడు రైతు బిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి (@revanth_anumula ) గారి ప్రజాపాలనలో మళ్లీ నీటితో కళకళలాడుతున్నాయి.
చెరువుల పునరుద్ధరణ అంటే కేవలం నీటిని నిల్వ చేయడం కాదు.
వ్యవసాయానికి జీవం పోయడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, భావితరాల భవిష్యత్తును భద్రపరచడం.
ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత.
నీటి ప్రతి బొట్టును సంరక్షిద్దాం.
మన చెరువులను, మన తెలంగాణను పరిరక్షిద్దాం. ❤️
#PrajaPalana #Telangana #SaveWater #SaveNature
Amit Shah is solely responsible for the police brutality against India’s students.
If he ordered the attack, he is culpable. If he was unaware, he is incompetent.
గ్రామీణ తెలంగాణ అభివృద్ధి, సామాజిక భద్రత, మౌలిక వసతుల బలోపేతమే మా ప్రభుత్వ లక్ష్యం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమీక్షలో తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా బాధితులకు ఆగస్టు 15 నుంచి సామాజిక భద్రతా పింఛన్లు అందించాలని ఆదేశించాను. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించాను. దివ్యాంగులు మరణించిన వెంటనే వారి జీవిత భాగస్వామికి పింఛన్ మంజూరులో ఎలాంటి జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశాను.
ప్రతి గ్రామానికి తారు రోడ్డు, ప్రతి పంచాయతీకి సొంత భవనం ఉండేలా ప్రణాళికలు అమలు చేయాలని, మండల స్థాయిలో చేపట్టే అన్ని అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతను ఎంపీడీవోలకు అప్పగించాలని ఆదేశించాను. ప్రతి 45 రోజులకు మండల పరిషత్ సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, సర్పంచుల భాగస్వామ్యంతో గ్రామాల సమస్యలకు వేగంగా పరిష్కారం చూపే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించాను.
సంక్షేమాన్ని మరింత విస్తరించడంతో పాటు గ్రామీణ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకువచ్చే ప్రతి కార్యక్రమాన్ని నిబద్ధతతో అమలు చేస్తాం.
#PrajaPalana
అసలైన క్రిమినల్ వేస్ట్.. కేటీఆర్, హరీశ్
నిరుద్యోగ యువతుల ఆత్మహత్యలకు కారణం లవ్ అఫ్ఫైర్లని.. బస్సుల్లో తిరిగే మహిళలను పోల్ డాన్సర్లని
ఆడబిడ్డల క్యారెక్టర్ని తప్పు పట్టే వాడు ఒకపక్క..
అధికారమే ధ్యేయంగా విద్యార్థుల మధ్య 'అగ్గి పెట్టే ' కవితక్క చెప్పిన గుంటనక్క మరోపక్క..
ఇంజనీరింగ్ అయిపోయినా ..నైపుణ్యంలో వెనుకబడుతున్నటువంటి మన విద్యార్థుల పట్ల మన విధానం 'క్రిమినల్ వేస్ట్' అని..
నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి నా రెండు కళ్ళు అంటూ..బాహాటంగా..నేడు విద్యాశాఖలో రావాల్సిన మార్పులపై..పటిష్టంగా నిర్మించాల్సిన విద్యా పునాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదుద్దేశంతో చేసిన వ్యాఖ్యలను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్న జూటా' కారు' నాయకులు.
బిఆర్ఎస్ 9 సంవత్సరాల 6నెలల పాలనలో..
బీజేపీ 12 సంవత్సరాల పాలనలో..
కాంగ్రెస్ 2 సంవత్సరాల 6 నెలల పాలనలో..
విద్యావ్యవస్థలో మీరు మేము చేసిన అభివృద్ధిపై అంకెలతో మాట్లాడుకుందామా??
విద్య పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విధానం, చిత్తశుద్ధి, ఉద్దేశం బడిలో పాఠం చెప్తున్న టీచర్ల నుంచి తమ బిడ్డలను ప్రభుత్వ బడికి పంపుతున్న పేరెంట్స్ దాకా అందరి మన్ననలు పొందిన తెరిచిన పుస్తకమే.
Note: సీఎం గారు మాట్లాడిన పూర్తి వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పండి.
https://t.co/GJnXFKTkUu
#PrajaPrabhutvam
@revanth_anumula
పేదరికం..
అవమానాలు...
సమాజం నుంచి ద్వేషం...
ఇవన్నీ ఒక మనిషిని కుంగదీయగలవు.
కానీ మహ్మద్ ఇర్ఫాన్ మాత్రం కుంగిపోలేదు. తన ఆత్మగౌరవాన్ని, నిజం కోసం పోరాడే ధైర్యాన్ని ఎప్పుడూ వదల్లేదు.
అలాంటి మనిషిని ఈ రోజు స్వయంగా కలిసి, ఆప్యాయంగా పలకరించి, ఆయన బాధను ఓపికగా విని, "నేనున్నాను" అనే భరోసా ఇచ్చిన శ్రీ @RahulGandhi గారు,
మానవత్వమే తన రాజకీయమని మరోసారి చాటిచెప్పారు.
సమాజం తిరస్కరించిన ఒక మనిషి భుజంపై చేయి వేసి, "నువ్వు ఒంటరివి కాదు" అని చెప్పే నాయకులే ఈ దేశానికి నిజమైన ఆశ.
ఇర్ఫాన్ గారి పోరాటం అన్యాయానికి ఎదురు నిలిచే ప్రతి మనిషికి స్ఫూర్తి.
ఆయన మరింత ధైర్యంగా ముందుకు సాగాలని, ఆయనకు ఎల్లప్పుడూ అండగా నిలిచే మనుషులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాo. ❤️✊
#RahulGandhi #Irfan #IndianNationalCongress
ఈరోజు GEN Z నీ ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విప్లవాత్మక నిర్ణయం..
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్రస్తుతమున్న 25 ఏండ్ల కనీస వయో పరిమితిని 21 సంవత్సరాలకు తగ్గించాలి. రాజ్యసభ, ఎమ్మెల్సీకి కనీస వయస్సును 25 ఏండ్లకు తగ్గించాలి. అందుకు తగ్గట్లుగా పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి అనే డిమాండ్ తెలంగాణ నుంచి మొదలు పెట్టడం.
21 ఏళ్ల యువత ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం కల్పించేందుకు ఈరోజు నుంచే ఉద్యమ కార్యాచరణ చేపడుతూ వెంటనే చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
చట్ట సవరణ తీర్మానం చేసేందుకు ఆగస్ట్ మొదటి వారంలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం.
GEN Z పోటీకి వీలుగా చట్ట సవరణకు తీర్మానం చేయడంజరుగుతుంది.
#GenZ