బిగ్ బ్రేకింగ్: కల్వకుంట్ల కుటుంబంలో పెను కల్లోలం
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో సంచలన పరిణామం
వరంగల్ జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభను మధ్యలో వదిలి వెళ్లిపోయారు.
ఈ ఘటనను చూసిన కార్యకర్తలు మరియు నాయకులు షాక్‌కు గురయ్యారు.
కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కవిత సభను వీడి వెళ్లడం, కల్వకుంట్ల కుటుంబంలో పెరిగిన భిన్నాభిప్రాయాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.
కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ లిక్కర్ కేసులో కవిత ఐదు నెలల పాటు జైలులో గడపడం,
దీని వల్ల పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగడంతో కేసీఆర్ ఈ సభలో కవితకు ప్రాధాన్యత ఇవ్వలేదు.
అంతేకాకుండా, పార్టీలో కూడా ఆమెను దూరం పెట్టినట్లు కనిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా కవిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, వ్యక్తిగతంగా జిల్లాల పర్యటనలు చేపట్టడం ఈ సంకేతాలను ముందుగానే ఇచ్చింది.
నిన్న జరిగిన రజతోత్సవ సభ ఫ్లెక్సీలలో ఎమ్మెల్సీ కవిత ఫోటోను పెట్టకపోవడం, సభ గురించి కవితకు ఎటువంటి సమాచారం లేదా బాధ్యత ఇవ్వకపోవడం చూస్తే, కేసీఆర్ కవితను దూరం పెడుతున్నట్లు స్పష్టమవుతోంది.
మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో షర్మిల తరహాలో కవిత కూడా కొత్త పార్టీ పెట్టి, తన కుటుంబ సభ్యులకు షాక్ ఇస్తుందేమో చూడాలి.
* నోట్: పింక్ కార్యకర్తలు ఈ వార్తను అబద్ధం, ఫేక్ న్యూస్ అని కామెంట్స్ పెట్టే ముందు, దమ్ముంటే ఇదంతా అబద్ధమని నిరూపించండి.
@RaoKavitha@BRSparty
పిల్లలు రా మీరు @BRSparty
ఒక్క మీటింగ్ పెట్టడానికి రాష్ట్ర నాయకత్వాన్నంతా కూర్చోపెట్టి, వందల కోట్లు ఖర్చుపెట్టి, డబ్బులు పంచితే కూడా మీరు పెట్టిన మీటింగ్ ఇది..!
కానీ మా అన్న @revanth_anumula
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఎలాంటి ఆర్థిక సహాయం లేకున్నా, కేవలం ఒక్క పిలుపుతో నీ అడ్డా లో నీ గుండెలు అదిరే సభ పెట్టిండు
అది ఆయన పవర్🔥🔥
మొన్నటి వరకు hcu ల అడువుల కోసం మాట్లాడిన నోర్లు ఇప్పుడు మూగబోయినయా..
ఇంతటి ఎండలో మూగ జీవులను హింసించి వాటి ప్రాణాలు తీస్తున్నరు కదర దుర్మార్గులారా..
@KTRBRS@BRSparty
సంవయనం వద్దు.. సమరం చేద్దాం..
ఇందిరమ్మను గుర్తుకు తెచ్చుకుని పాకిస్తాన్ అంతు చూడండి,
పార్టీలకి అతీతంగా భారత ప్రభుత్వానికి మద్దతుగా దేశం నిలబడుతుంది..!!
పార్టీలకి అతీతంగా మా మద్దతు భారత ప్రభుత్వానికి ఉంటుంది..
మన దేశ పౌరులని చంపిన ఉగ్ర మూఖలపై ప్రతికారం తీర్చుకోవాల్సిందే..
నాడు పాకిస్థాన్ ఇదే తీరుగా వ్యవహరిస్తే ఇందిరా గాంధీ దుర్గా మాత అవతారమెత్తి పాకిస్తాన్ దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చింది..
నాకు తెల్సు మీరు దుర్గా మాతను పూజిస్తారని, మీరు కూడా ఇందిరా గాంధీ లాగ పాకిస్థాన్ ముష్కరులపై ప్రతి చర్య తీసుకొని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలి, దీనికి సంపూర్ణంగా మా మద్దతు ఉంటుంది..
~ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సన్నబియ్యం – పేదల ఆరోగ్యానికి వరం
నాడు పేదల ఇంట్లోకి వచ్చే దొడ్డు బియ్యం పురుగులతో నిండిపోయి, ఆరోగ్యానికి హానికరంగా ఉండేది. అప్పుడు నాణ్యత అన్నది మాటల్లో ఉండేది, కానీ ఆచరణలో కనిపించేది కాదు.
కానీ నేడు పరిస్థితి మారింది. ప్రభుత్వం మారింది… పాలకుడు ప్రజలలో నుంచే వచ్చిన పరిపాలకుడు. కాబట్టి పేద ప్రజలు కడుపు నిండా భోజనం చేయాలన్న ఏకైక లక్ష్యంతో సన్నబియ్యం పథకం ప్రారంభించబడింది.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ నాణ్యమైన సన్నబియ్యం వల్ల పేదల జీవితాల్లో వెలుగులు వెల్లివిరుస్తున్నాయి. ఇది సులభంగా జీర్ణమయ్యే బియ్యం మాత్రమే కాదు, పోషక విలువలతో నిండిన ఆరోగ్యదాయకమైన ఆహారం.
ప్రతి ముద్దలో శ్రద్ధ ఉంది… ప్రతి గింజలో గౌరవం ఉంది. #TelanganaRising
ప్రజాప్రభుత్వం చేసిన చారిత్రక నిర్ణయం.🔥
ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణను అమలు చేసిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా, ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలు మరియు విద్యలో సమాన అవకాశాల కోసం ఇది సమానత్వం వైపు చేసిన చారిత్రక అడుగు.
#EqualityRising#TelanganaRising
🚨ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ..
ఎస్సీ వర్గీకరణలో మూడు గ్రూపులు చేసిన తెలంగాణ సర్కార్..
గ్రూప్-ఏలో ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్.. గ్రూప్-బీలో ఉన్నవారికి 9 శాతం రిజర్వేషన్.. గ్రూప్-సీలో ఉన్నవారికి 5 శాతం రిజర్వేషన్ వర్తింపు..