*చొప్పదండి నియోజకవర్గం*
#రైతులతో_సత్యమన్న_రచ్చబండ
*రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ #మేడిపల్లి_సత్యం అన్న...*
చొప్పదండి నియోజకవర్గం పూడూర్ చౌరస్తా లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ మరియు విద్యుత్ చార్జీలకు వ్యతిరేఖంగా ధర్నా మరియు మోడీ, కేసిఆర్ ల దిష్టిబొమ్మ దగ్ధం @revanth_anumula@parakala@manickamtagore@VamsiChandReddy
*ప్రపంచ జల దినోత్సవం*
*MARCH 22*
*జల సంరక్షణే జన సంరక్షణ*
*మీ*
*మేడిపల్లి సత్యం*
*చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్*
#SAVE_WATER#SAFE_FUTURE
*పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు జోహార్..*
*మీ మరణం వృధా పోదు,*
*మీ త్యాగం ఈ నేల మరువదు..*
#PulwamaAttack#BlackDayForIndia
*మీ*
*మేడిపల్లి సత్యం*
*చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్*
*పకృతికి, ప్రగతికి ప్రతిరూపం బతుకమ్మ పండుగ
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...*
*మీ*
*మేడిపల్లి సత్యం*
*చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్*
హైదరాబాదులోని NIMS ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు నాంపల్లి సుధాకర్ గారిని పరామర్శించి, ఆర్యోగ పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న.. చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ. మేడిపల్లి సత్యం గారు...
PREVENTION IS BETTER
THAN CURE
Pulse
Polio
#పోలియో ఆదివారం- జనవరి 31,2021
0-5 సం!! లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయిద్దాం..
మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం..
#మీ
మేడిపల్లి సత్యం
చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ