బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉన్నత విద్యా వంతులు, జన హృదయ నేత, రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ డాక్టర్ కె. లక్ష్మణ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
#happybirthday#DrKLaxman#NarendraModi#JPNadda@drlaxmanbjp
ప్రజలను, కపాడకుండా కమిషన్ ల కొరకు లక్షల కోట్ల రూపాయలను సొమ్ము చేసుకునే ప్రభుత్వం వృధా ! వరద ముంపుకు గురైన అరుంధతి నగర్ లో పర్యటించి అధికారుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గాంధినగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ గారు.
#NarendraModi#bandisanjay#drklaxman
ఈరోజు గాంధీనగర్ డివిజన్ టి.ఆర్.టి లోని జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం చౌకధరల దుకాణము (రేషన్ షాపు) నెంబర్ : 624 ను ఆకస్మిక తనిఖీలలో భాగంగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ గారు సందర్శించారు.
#ration#rationinspection#gandhinagarcorporator#pavanivinaykumar
"ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ'
కవాడిగుడ లోని ఘంటసాల గ్రౌండ్స్ లో జరుగుతున్న కబ్బడి పోటీలను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పాపని వినయ్ కుమార్ గారు ప్రారంభించారు.
Regards:
Smt: A. Pavani Vinay Kumar
Corporator 89-Gandhinagar Division
@KishanReddyOfc@kishanreddybjp
ప్రజలందరూ ఈ వర్షా కాలం లో జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ విష వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా మరియు ఆరోగ్యం గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.అత్యవసర సమయంలో మా కార్పొరేటర్ కార్యాలయం నెంబర్: 77998 19991 కు, సంప్రదించగలరు.
#GHMC#ghmcmayor#deputymayorghmc
A hearty welcome to Hon'ble Prime Minister Shri @narendramodi ji for @BJP4India National Executive Committee Meeting.
#BJPNECInTelangana
Regards:
Smt: A. Pavani Vinay Kumar
Corporator 89-Gandhinagar Division
ప్రతి వ్యక్తి ,ప్రతి కుటుంబం వారి నిత్యజీవితంలో యోగా చేయడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి....
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2022 సందర్భంగా అందరికి శుభాకాంక్షలు.
#InternationalYogaDay2022#yogaday2022#yoga
Regards:
Smt: A. Pavani Vinay Kumar
Corporator 89-Gandhinagar
పెట్రోల్ పై Rs 9.5, డీజిల్ పై Rs 7 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన కేంద్రం. అలాగే ఉజ్వల యోజన సైలెండర్ లబ్ధిదారులకు RS 200 భారీగా తగ్గించారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాను.
హిందుత్వమే ఊపిరిగా కషయమే మే ప్రాణంగా.. పాతబస్తీ అరాచక శక్తుల పాలిట స్వప్నమైన మన తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ టైగర్ నరేంద్ర గారు.. అయోధ్య ఉద్యమంలో కర్ర సేవకులకు నాయకత్వం వహించి లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర వారిది.. తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి కృషి మరువలేనిది..
#TigerNarendra
సమాజంలో అనగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా.. వారికి మా ఘన నివాళులు.
#BabuJagjivanRam
గాంధి నగర్ డివిజన్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా కుటుంబ సభ్యులతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నాయకులకు,హిందూ బంధువులకు..
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.
డివిజన్ లోని వై జంక్షన్ నుండి బాలాజీ ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ వరకు ఇటీవల పూర్తి చేసుకున్న నూతన సీసీ రోడ్డు కు ఇరుప్రక్కల నిర్మిస్తున్న నూతన ఫుట్ పాత్ పనులను ఈ రోజు గాంధి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ గారు పర్యవేక్షించార.
मोदीमय उत्तर प्रदेश 🇮🇳
Heartiest congratulations to Shri @myogiadityanath Ji on your swearing-in ceremony as the CM of UP.
The double engine govt of PM Shri @narendramodi Ji & Yogi ji will end the reign of mafias & will reach to new heights of progress.
#YogiAdityanath
*హిందూ బంధువులకు దీపావళి శుభాకాంక్షలు*.
#HappyDeepavali 🪔
Wishing everyone a very happy Diwali. May the Goddess Lakshmi bless your home and shower you with her love and spirit of generosity.💐
మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు అద్దంపడుతు, పూలను పూజిస్తూ, గౌరమ్మను ఆరాధిస్తూ మన ఆడపడుచులు ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా
ఆడపడుచులు అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.
#Bathukamma#Bathukamma2021