మహేశ్వరం పరిధిలోని రావిరాల గ్రామంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు స్వయంగా వేలం వేస్తే గజానికి 83,500 రూపాయలు పలికిన భూమిని, సీఎం గారి తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీకి మాత్రం కేవలం 3,100 రూపాయలకే కట్టబెట్టారు. అంటే సుమారు 200 కోట్ల రూపాయల మార్కెట్ విలువైన ఐదెకరాల భూమిని కేవలం 7.5 కోట్లకే ధారాదత్తం చేశారు. పైగా ఆ భూములకు రోడ్లు, కరెంటు అన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే సమకూరుస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆస్తులు ఏ విధంగా లూటీ అవుతున్నాయో చెప్పడానికి వాళ్ల ప్రభుత్వ వెబ్సైట్లలో ఉన్న వివరాలే ప్రత్యక్ష సాక్ష్యం.
- శ్రీ @Arvindharmapuri గారు, నిజామాబాద్ ఎంపీ
The Real Reason Why Dharmendra Pradhan Quit Averting a Crisis- @Asksindia_
This was never about NEET, They(CJP)want create anarchy in this country!
Nationalists come together!✊
Jai Hind!🇮🇳
Please listen carefully this video 👇
#CJPGoonsExposed#JaiHind#ArnabGosami #Republic
“Heartiest congratulations to Ramchander Rao garu on taking charge as the new President of BJP Telangana. It’s a proud and happiest moment for all of us.
Wishing him great success in this new role!”
కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి
💐 జన్మదిన శుభాకాంక్షలు 💐
మీకు ప్రజాసేవలో మరిన్ని పురోగతులు కలగాలని కోరుకుంటున్నాను.
– సామల పవన్ రెడ్డి
మాజీ కార్పొరేటర్
రాష్ట్ర బీజేవైఎం ప్రధాన కార్యదర్శి
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు వర్క్ షాప్ సందర్భంగా ఈరోజు BJP Telangana రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది.
#BJPTelangana
ఈరోజు వక్ఫ్ బోర్డు సమస్యపై MP ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది. MP గారు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్తా అని తెలపడంతో పాటు తను కూడా ప్రత్యేక చొరవతో ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలపడం జరిగింది.
#WakfHatao
పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ హిందువులపైనా చేసినట్టువంటి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ బీజేవైఎం ఆధ్వర్యంలో గాంధీ భావన్ ఎదుట రాహుల్ గాంధీ శవయాత్ర నిర్వహించి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో BJYM అధ్యక్షులు మహేందర్ గారి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులతో సమావేశం జరిగింది. ముఖ్య అతిధులుగా రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ చంద్ర శేఖర్ గారు, బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీ కాసం వెంకటేశ్వరులు గారు పాల్గొన్నారు.
#BJYM