మార్గదర్శి మీద కేసు కొట్టేసే సరికి
అగ్రహారంలో అత్తర్ బిత్తర్, అలెలుయా బిత్తర్ శాస్త్రులు శోక సముద్రంలో భౌ భౌ😂
Why?
వాళ్ళకు ఈ కేసుతో సంబంధం లేదు
కానీ కేసు వేసినవాడు అగ్రహారం అతి మేధావి
ప్రపంచంలో మేమే మేధావులం అనుకునే ఈ క్రాస్ బెల్ట్ బ్యాచ్ తమ మేధావితనం వెధవతనం అయ్యిందని 😭 అంతే
‘మమ్మల్నీ చైనీస్ అని పిలవకండి.. మేము భారతీయులం’
ఈ మేరకు.. వీడియో చేసిన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు చెందిన చిన్నారి
‘మీరు చైనీయులా?’ అని ఒకరు ప్రశ్నించినందుకు.. తాము చైనీస్ కాదని చిన్నారి వీడియో
‘మేమూ భారతీయులమే.. మమ్మల్ని చైనీస్ అని పిలవకండి’ అంటూ చెప్పుకొచ్చిన చిన్నారి
చైనీస్ అని పిలిస్తే కోపం వస్తుందని.. మమ్మల్ని ఇండియన్స్ అని పిలవాలంటూ విజ్ఞప్తి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిన్నారి వీడియో
😭😭😭
Bank of America తాజా ఫండ్ మేనేజర్ల సర్వేలో ఇండోనేషియాను వెనక్కి నెట్టి భారత్ ఆసియాలో అత్యంత తక్కువ ప్రాధాన్యత ఉన్న స్టాక్ మార్కెట్‌గా నిలిచింది.
2026 Environmental Performance Index (EPI)**లో 177 దేశాల్లో భారత్ 176వ స్థానంలో నిలిచింది.
మన ఆస్తి రికార్డులను చించి వేసే, తగలబెట్టే దశకు దిగజారిన రెవెన్యూ వ్యవస్థను అసలు సంస్కరించడం సాధ్యమా? తెగబడ్డ రాబందులు! మొత్తం రెవెన్యూ వ్యవస్థను రద్దు చెయ్యాలి. ఆస్తి అమ్మకం కొనుగోలులో ప్రభుత్వాధికారుల జోక్యం లేని విధానం తేవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ని రద్దు చెయ్యాలి!
తియ్యల్సిన 22A భూములు తియ్యరు. 30-40 లక్షలు ఇస్తే, తియ్యకూడనివి తీస్తారు.
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి నేర్చుకొని, ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం లేని ఆస్తి హక్కుల వ్యవస్థను తీసుకురావాలి.
🚨 అన్నామలై: ప్రతి ప్రాజెక్ట్ గుజరాత్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. బీజేపీ కోర్ కమిటీ అమిత్ షా నివాసంలో సమావేశం కావడం చూసి నేను చాలా బాధపడ్డాను. 2036 ఒలింపిక్స్‌ను కూడా గుజరాత్‌లోనే నిర్వహించాలనుకుంటున్నారా?
నిజం ...
నా చిన్నప్పుడు నుంచి చూస్తున్న ..
RDT చదువులు చెప్పించడం ,
పేదలకు సౌకర్యాలు కల్పించడం , చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వరకే పరిమితం అయింది కానీ రిలీజియన్ ని రుద్దే ప్రయత్నం అసలు చేయలేదు .. అందువలనే ఏమో క్రిస్టియానిటిని పొలిమేరల్లోకి కూడా రీనీయము అని బోర్డు లు పెట్టిన మా పల్లెలో కూడా ఈ సంస్థ తమ సేవా కార్యక్రమాలు చేస్తుంది.
గ్రూప్ 1 స్కాంలో గౌతం సవాంగ్ ?
ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్‌లో మాజీ ఐపీఎస్, నాటి చైర్మన్ గౌతమ్ సవాంగ్‌పై ఉచ్చు బిగుస్తోంది. కమిషన్ ఆమోదం లేకుండా దొంగ మూల్యాంకనాలు పూర్తి చేసి, రికార్డులు మాయం అయినట్లు గుర్తించారు.
విజయవాడలో చేపట్టిన మాన్యువల్ మూల్యాంకనంలో డిజిటల్ ఫలితాలకు ఏకంగా 62% వ్యత్యాసం రావడం, వందలాది పేపర్లలో దిద్దుబాట్లు జరగడం వెనుక సవాంగ్ కుట్ర పన్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
హాయ్‌ల్యాండ్ రిసార్ట్‌లో రాత్రికి రాత్రులు పేపర్లు దిద్దించిన వ్యవహారాన్ని దాచిపెట్టి, హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించి అర్హులైన వేలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకున్న ఘనత గౌతమ్ సవాంగ్‌దేనని భావిస్తున్నారు.
ప్రభుత్వం మారగానే జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి కనిపించకుండా పోయినా, ఫోరెన్సిక్ సాక్ష్యాలు , కామ్‌సైన్ ప్రతినిధుల వాంగ్మూలాలు నేరుగా ఆయన వైపే వేలు చూపిస్తున్నాయి.
డీజీపీగా ఉన్న ఆయనతో బలవంతంగా వీఆర్ఎస్ ఇప్పించి మరీ ఎపీపీఎస్సీ చైర్మన్ చేశారు జగన్. ఓ సిన్సియర్ పోలీసును స్కాంకు టూల్‌గా వాడుకున్నట్లుగా క్లారిటీ వస్తోంది.
#APPSCGroup1Scam #GautamSawang
తెలంగాణాలో BRS వాళ్ళు ఏమో చంద్రబాబు కి అమ్ముడుపోయిన రేవంత్ అని అంటారు ..ఇక్కడేమో రేవంత్ కోసం రాయలసీమ ను ఎండపెడుతున్నారు అని వైకాపా వాళ్ళు అంటారు..తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రం ఈ రెండు నీచ నికృష్ట పార్టీలు..
తెలుగు వాళ్ళను కొట్టుకునేలా చేయటమే వీళ్ళ లక్ష్యం ..విషపు సంత
గొడ్డలి పార్టీకి ఇలా అర్థమైందా?
గొడ్డలి పార్టీ అధినేత నుంచి కార్యకర్త వరకూ డీఎస్సీ అంటే.. డేటింగ్ సర్వీస్ సెంటర్ అనుకుంటున్నారు
పారదర్శకంగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలెక్టన్ కమిటీ)పై బురదజల్లేందుకు ఫేక్ ప్రచారం చేయడానికి డేటింగ్ సర్వీస్ వాళ్ళతో మాట్లాడటం గొడ్డలి పార్టీ దిగజారుడు పనులకు మరొక ఉదాహరణ.
#TeachersVersusYSRCP
#MegaDSC
#DSCFakesByYCP
#PsychoFekuJagan
#AndhraPradesh
APPSC చైర్మన్ ఉదయ్ భాస్కర్ 2020 లో గవర్నర్ కి లేఖ కూడా రాశారు ..
నాపై కత్తి పెట్టారు .. అడుగడుగునా అవమానిస్తున్నారు అని దిక్కు లేని పరిస్థితిలో విలపించారు ..
ఆయన ఉండగానే బరితెగించి ఇంచార్జీ చైర్మన్ నీ నియమించారు ..
ఏకంగా గవర్నర్ అధికారాలు కూడా అవహేళన చేసిన నీచుడు @ysjagan ..
#AvaasaJFiles #JFiles #APPSCScam #YSRCPNeverAgain