కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. #TelanganaRising
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శేషగిరి భవన్ నందు కారల్ మార్క్స్ 207వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు
#cpitelangana#KARAlMarx#CPI100#CPI#karlmarx #
సిపిఐ ఒరిస్సా మాజీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ దివాకర్ నాయక్ కు
విప్లవ జోహార్లు......
కామ్రేడ్ దివాకర్ నాయక్ ఏఐఎస్ఎఫ్ సంఘం ద్వారా అంచలంచెలుగా ఎదిగి,సిపిఐ ఒరిస్సా రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు...
#CPI#cpitelangana#CPI100
సిపిఐ వందేళ్ల వార్షికోత్సవ సందర్భంగా వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం బాల నరసింహ...
#CPI100#cpitelangana#CPI#cpimla
సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఐ బృందం...
ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి,ఈటీ నరసింహ పాల్గొన్నారు....
Remembering M. Singaravelu on his birth anniversary
He organised the first May Day celebrations in India,chaired the CPI’s foundational Kanpur conference and dedicated his life to fighting the inequalities of caste and class.
#CPI#CPI100#MSingaravelu#MayDay