చిరంజీవిపై ట్రోల్స్‌కు గట్టి కౌంటర్! 🔥
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన స్పెషల్ ఈవెంట్లో ఆయనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై సినీ ప్రముఖులు ఘాటుగా స్పందించారు.
#BandaGanesh మాట్లాడుతూ.. చిరంజీవి వ్యక్తిత్వాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని వ్యాఖ్యానించారు. ఇక రచయిత #BVSRavi.. Xలో నోటికొచ్చినట్లు మాట్లాడేవారికి చిరంజీవి అందనంత ఎత్తులో ఉన్నారని, “ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి” అంటూ ట్రోలర్స్‌పై ఫైర్ అయ్యారు. 🔥
మెగాస్టార్ స్థాయి వేరు.. ఆయనపై వచ్చే ట్రోల్స్ స్థాయి వేరు! 👑❤️🔥
#Chiranjeevi #MegastarChiranjeevi #ChiranjeeviBirthday
Follow 👉 @CinevedukaOffl
తెరపై తండ్రుల స్టార్డమ్.. తెరవెనుక కూతుళ్ల పవర్! ❤️🔥
సీనియర్ హీరోల విజయాల్లో ఇప్పుడు వారి కూతుళ్ల పాత్ర కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది. చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా సుస్మిత కొణిదెల.. బాలకృష్ణ సినిమాల నిర్మాణ బాధ్యతల్లో తేజస్విని.. రజినీకాంత్ కుమార్తెలు, నిహారిక కొణిదెల నిర్మాతలుగా తమ సత్తా చాటుతున్నారు.
ఇక తాజాగా ఈ జాబితాలోకి మాస్ మహారాజా రవితేజ కుమార్తె మోక్షద కూడా చేరడం ఆసక్తికరంగా మారింది. 🔥
#Chiranjeevi #Balakrishna #Rajinikanth #NiharikaKonidela #RaviTeja #Mokshada
Follow 👉 @CinevedukaOffl
From #Kick2 to #Irumudi — this comeback is nothing short of GOD’S PLAN! 🙏🔥
#RaviTeja’s biggest setback to his market was undoubtedly #Kick2 — a film that arrived with massive hype in his career.
He bounced back with a few hits afterward, And now, exactly 10 years later, on the same August 21st release date, Ravi Teja has delivered an unexpected MASSIVE COMEBACK! 🔥
Some comebacks are written by destiny. ❤️🔥
Prathi okariki nachesindhi movie literally goosebumps stuff and emotions unayi movie lo must watch movie
Hyd culture ni explore chesrharu manchiga
#AmeerLog
#IrumudiReview#RaviTeja తన ఇంటెన్సివ్ నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. కొన్ని చోట్ల డైలాగ్స్ బాగా పేలాయి. తండ్రీకూతుళ్ల ఎమోషన్ కూడా కొన్ని సన్నివేశాల్లో మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్, కొన్ని ట్విస్టులు సినిమాకు ప్లస్‌గా నిలిచాయి.
అయితే సినిమా నెరేషన్ మాత్రం చాలా చోట్ల స్లోగా అనిపిస్తుంది. కథలోకి వెళ్లేందుకు ఫస్టాఫ్ ఎక్కువ సమయం తీసుకుంటుంది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అంతగా ఆకట్టుకోకపోగా, కొన్ని సీన్స్‌లో లాజిక్ మిస్సవ్వడం ఇబ్బందిగా అనిపిస్తుంది. DOP, BGM, ఎడిటింగ్ కూడా సినిమాకు ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.
+VES ✅
🔥 రవితేజ ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్
🔥 క్లైమాక్స్
🔥 డైలాగ్స్
❤️ అక్కడక్కడా మంచి ఎమోషన్స్
🔥 కొన్ని ట్విస్టులు
-VES ❌
• స్లో నెరేషన్
• యాక్షన్ ఎపిసోడ్స్
• లాజిక్ లేని కొన్ని సీన్స్
• DOP & BGM
• ఎడిటింగ్
మొత్తంగా రవితేజ నటన, క్లైమాక్స్, కొన్ని ఎమోషన్స్ & ట్విస్టులు మెప్పించినా.. స్లో నెరేషన్, లాజికల్ ఇష్యూస్, టెక్నికల్ మైనస్‌ల వల్ల సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకోదు.
⭐ రేటింగ్: 2.75/5
#Irumudi #RaviTeja #IrumudiReview
Follow 👉 @CinevedukaOffl
USA Premire : #Irumudi Review - Strong recommend - Rating: 3.25/5 ⭐⭐️⭐️
మాస్ మహారాజా #RaviTeja ఎమోషనల్ మహారాజాగా మారాడు - కెరీర్ బెస్ట్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ - బేబీ నక్షత్ర అద్భుతం.
థ్రిల్లర్, వుడ్నిట్ ఎలిమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. కమర్షియల్ ఫార్ములా జోలికి పోకుండా, జానర్‌కి న్యాయం చేసిన ట్రీట్మెంట్.
#ShivaNirvana డైరెక్షన్ 👌 - ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యాడు. తండ్రి-కూతురు బంధమే సినిమాకి హార్ట్.
మ్యూజిక్ @gvprakash, సినిమాటోగ్రఫీ కూడా ఎమోషన్ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి.
మొదటి 15 నిమిషాలు, ప్రీ-క్లైమాక్స్ కొంచెం ఫార్ములాగా అనిపించొచ్చు.
#IrumudiReview

Just watched Ameer Log! Theatre atmosphere next level undhi, crowd full enjoy chesaru. Content + Mass elements perfectly balanced. Super hit talk all over! 🌟🔥 #AmeerLog
#AmeerLog పూర్తిగా యూత్‌ఫుల్ మూమెంట్స్‌తో నిండిపోయింది
పక్కా హైదరాబాద్ ఎంటర్టైనర్ 💯 సాంగ్స్ సూపర్బ్
హైదరాబాద్ అంతా తిరిగినంత హాయిగా, మన నేటివిటీ, కల్చర్‌తో పాటు ఎమోషన్స్‌ని కూడా చాలా నేచురల్‌గా చూపించారు ❤️
సెకండ్ హాఫ్‌లో మరిన్ని జాయ్‌ఫుల్ & ఎమోషనల్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి.
ముఖ్యంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా.
ఈ వీకెండ్‌కి హైదరాబాద్ ఫ్లేవర్‌తో కూడిన పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ — #AmeerLogReview 🔥❤️

Producer Pranay Reddy Vanga opens up on why #DeepikaPadukone was not part of #SPIRIT.
The key reasons:
• Remuneration
• Shooting hours
• 10% profit share demand
• Telugu diction
Despite Sandeep Reddy Vanga spending nearly 1.5 years working with Deepika, things ultimately didn’t work out.
#SandeepReddyVanga #Prabhas

#AmeerLog 1st half adhirpoyindhi ❤️🔥full enjoy chesanu 1st half mottam 💥 konchem kuda bore kottale 👌
Director chala baga chupinachafu hyd City ni 💥Waiting for second half 🤗
లీకులపై సీరియస్ అయిన టీమ్ 🚨
ఓ పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన ఫొటోలు, భారీ కంటెంట్‌ను ఓ గుర్తుతెలియని వ్యక్తి వరుసగా లీక్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై దర్శకుడు, నిర్మాత సీరియస్‌గా ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. ఇకపై లీకులు జరగకుండా టీమ్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Follow 👉 @CinevedukaOffl