"వివాహితపై ఐదుగురు చర్చి ఫాదర్ల అఘాయిత్యం!"
"కేరళ రాష్ట్రంలోని పతనంతిట్టా జిల్లా తిరువళ్లకు చెందిన ఒక వివాహిత పై మలంకర ఆర్థొడాక్స్ చర్చికి చెందిన ఫాస్టర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు."
పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడికి మన దేశమే (అమెరికా) కాదు, మన కళాశాల కూడా అలాంటి దాడిని ప్రోత్సహించడానికి సహాయపడుతుండడం సిగ్గుగా వుంది'. ఎంఐటిలో చేస్తున్న కీలక పరిశోధనలు ఇజ్రాయిల్ దళాలకు సహయపడుతు ఎంఐటి పరిశోధన సంబంధాలను కలిగివున్న ఏకైక విదేశీ సైన్యం ఇజ్రాయిల్' అ���ి చెప్పింది
మర్మాంగాన్ని ఆడ పిల్లల చేతుల్లో పెట్టి..
చర్చిలోనే ప్రార్థన పేరుతో బాలికలపై పాస్టర్ పైశాచికానికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని మైనర్ బాలికలు తమ తల్లికి చెప్పారన్న విషయం తెలుసుకున్న పాస్టర్ ప్రసన్న తన పలుకుబడితో ఊరి పెద్దల ద్వారా సెటిల్మెంట్ కుదుర్చుకొన్నాడు. ఈ ఘటనలో కేసు నమోదైంది.
లోక్సభ, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ రాజ్యసభలో లేవు.. మరి వీళ్లని రాజకీయ పార్టీలు రాజ్యసభకు నామినేట్ చేస్తాయా..?
ఈ లింకు ఓపెన్ చేసి ప్రస్తుతం రాజ్యసభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సభ్యులు ఎంతమంది ఉన్నారో పరిశీలించండీ.. అర్ధమై పోతుంది.
https://t.co/fMYtasXHdl
భారతదేశంలోని పీడిత కులాల తల రాతలు మార్చిన చారిత్రాత్మక నాయకులు. జస్టిస్ పార్టీ వ్యవస్థాపకులైన 1. డా.సి. నటేశ ముదలియర్, 2. డా. టి. ఎం. నాయర్,
3. పి. త్యాగరాయ చెట్టి. 4. పనగల్ రాజా..
1920లో మద్రాస్ ప్రెసిడెన్సీలో "కమ్యూనల్ జ���ఓ"అనే ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా, రిజర్వేషన్లు అమలు చేశారు
Article 340 of the Indian Constitution deals with the appointment of a commission to investigate the conditions of backward classes. Here's what it says: