సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులానికోసం కాదు… ఒక కుటుంబం కోసం కాదు… అణగారిన, బహుజన ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహావీరుడు.
👉🏻 నాటి సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా బహుజనులను ఏకం చేసి, తన సైన్యంతో దండయాత్రలు సాగించి గోల్కొండ ఖిల్లాపై జెండా ఎగురవేసిన పాపన్న గౌడ్ చరిత్రలో ఒక ధైర్యానికి, స్వాభిమానానికి ప్రతీక.
👉🏻 అందుకే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని నేను సూచించాను.
👉🏻 ఎందుకంటే సచివాలయానికి ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు. వారందరి కళ్లముందు పాపన్న గౌడ్ విగ్రహం కనిపిస్తే… ఆయన పోరాట స్ఫూర్తి గుర్తుకు రావాలి. ఆయన ధీరత్వం స్ఫూర్తిగా నిలవాలి. బడుగు, బలహీన, బహుజన వర్గాల ఆత్మగౌరవానికి ఆయన ఒక చిరస్మరణీయ ప్రతీకగా నిలవాలి.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తి…
బహుజన సమాజ ప్రగతికి మార్గదర్శి కావాలి
-శ్రీ రేవంత్ రెడ్డి గారు
గౌరవ ముఖ్యమంత్రివర్యులు
బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి తెలంగాణ తరతరాలకు నిలిచేలా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
ఇది కేవలం ఒక విగ్రహావిష్కరణ కాదు.. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ కోసం పోరాడిన మహనీయుడికి అందిస్తున్న ఘన నివాళి.
వారి స్పూర్తితో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయానికి బాటలు వేస్తూ.. ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్నాం.
ఇది నా ప్రభుత్వం కాదు.. ఇది మన ప్రభుత్వం.
సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం.
#SardarSarvaiPapannaGoud
#SocialJustice
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి.
ఇది మీ అన్న ఇస్తున్న మాట.
అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ యోధుడికి ఘనంగా నివాళులర్పించారు. అన్యాయాన్ని ఎదిరించి, సమానత్వం కోసం పోరాడిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. సర్వాయి పాపన్న చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
#SardarSarvaiPapanna #SarvaiPapanna
UDYAM Registration through Digital Seva Portal...
Retailers & wholesalers will now be able to sell products on the government portal #GeM.
VLES can charge a facilitation fee of Rs. 30/- from MSMEs...
For more details visit the nearest #CSC or write us on [email protected]
#UIDAI Delhi organized Aadhaar enrollment Camp at Mandoli Jail (under Central Jail, Tehar, Delhi) for inmates who were not having Aadhaar card yet.
@UIDAI@GoI_MeitY@ceo_uidai
Become a Certified DTH Technician!!
CSC launches DTH Set Top Box Installation and Service Technician Course in collaboration with the Electronics Sector Skill Council of India (ESSCI).
For more information write us on [email protected]...
#CSC#DigitalIndia#CSCAcademy#DTHBox