తెలంగాణలో నిరుద్యోగుల పోరుబాట!
“5000 ల ఉద్యోగాలు వద్దురా 20000 పోలీస్ ఉద్యోగాలు ముద్దురా “
అంటూ దిల్సుఖ్నగర్, అశోక్‌నగర్‌లో మరోసారి నిరుద్యోగుల నిరసన
పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన నిరుద్యోగులు
@PawanKalyan అన్న ఒక్కసారి ఇటు లుక్ ఎయ్యి అన్న!
@PawanKalyan అన్నకు మా వరంగల్ బాబు సమస్య చేరినట్టు సమాచారం! మిత్రులందరి సపోర్ట్ మరువలేనిది 🙏…బాబుకి పవన్ అన్న స్పర్శతో అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను 👍
తెలంగాణ బిడ్డగా చెబుతున్నా @PawanKalyan గారి మాటలు తెలంగాణ పై :
తెలంగాణ ఏర్పాటును నేను ఏనాడు వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరుతోనే ఆవేదన తప్ప తెలంగాణ ఏర్పాటు పై కాదు
అన్నలు ఎక్కడైనా దొరల వెనక ఉంటారా? మీలాంటి లిక్కర్ స్కామ్ లో జైల్ కి వెళ్ళొచ్చిన వల్ల పక్కన ఉంటారా? అన్నలు అంటే ఒకప్పుడు కడుపు మండి దొరలు భూస్వాములు ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన కొట్లాడిన వాళ్ళు! మీ మాటలు హాస్యాస్పదం 🤣
మీడియా తో …
@PawanKalyan గారు అంటే జాతీయ నాయకుడు అడ్డుకున్నాం అని మురిసిపోతున్నారు తెలంగాణ బిడ్డలుగా చెబుతున్నాం ఆయన నిజాయితీ చూసి వెంట నడుస్తున్నాము!ఆయన దోచుకుండు అని నిరూపిస్తే మేమే ఆయనను ప్రశ్నిస్తాం! గర్వంగా చెబుతున్నాం తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ @JSPTelangana
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @JSPshankargoud గారి మాతృమూర్తి "నేమూరి భారతమ్మ" గారు ఇటీవల స్వర్గస్తులైనందున నివాళులర్పిస్తూ..
రాష్ట్ర యువజన విభాగం అడ్ హాగ్ కమిటీ సభ్యులు శ్రీ దూసరి ఆంజనేయులు గౌడ్,
నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు శివకోటి యాదవ్ @PawanKalyan
మనది తెలంగాణ మన జాగీర్ తెలంగాణ మనకెందుకు అన్న వేరే రాష్ట్రం వల్ల గురుంచి మీనాక్షి నటరాజ్ గారు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ మీద పెత్తనం చేయొచ్చు @PawanKalyan గారు రాకూడదు పైగా ఆమెకు అన్యాయం జరిగింది అని మీ ఆవేదన చూస్తుంటే తెలంగాణ బిడ్డగా జాలేస్తుంది!మీరు ఏది చేసిన రైట్ సూపర్
ఎవడో పైసల్ ఇస్తే ఫ్రీ బస్ ఎక్కొచ్చి @PawanKalyan గారిని దూషిస్తారా!మీరు తెలంగాణ బిడ్డలారా! సనాతన ధర్మాన్ని తట్టుకోలేక మొరుగుతున్న కుక్కలు! తెలంగాణ బిడ్డగా చెబుతున్న తెలంగాణ ప్రజల పరువు తీస్తున్న పైడ్ ఆర్టిస్ట్ లురా మీరు 🫵 తెలంగాణకు ఏమైనా అన్యాయం చేసిండారా? దోచుకొని దాచుకున్నాడా?
తప్పు ఎవరు చేసినా తప్పే ... నా కొడుకు అయినా ఇంకా ఎవరి కొడుకు అయినా : బండి సంజయ్
తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే
కొడుకు బండి భగీరథ కేసు పై స్పందించిన బండి సంజయ్
ఈ @PawanKalyan గారికి రాజకీయాలు అసలు తెల్వావురా భాయ్! ఓట్లు సీట్లు వద్దు అనే పదే పదే చెప్తాడు ఆ దిశగానే పనిచేస్తుండు ఈయన “ముఖ్యమంత్రి “అయ్యేది ఎన్నడూ మా కోరిక తీరేది ఎప్పడు ?
ఆయన మరేలా లేడు మనమే మారాలి ఇంక! video credits @HarshaJSP1995 👌🙏
@PawanKalyanగారు
గారు మన్యం ప్రజలకు చెప్పులు కొనివ్వడం పెద్ద విషయం కాకపోవచ్చు కానీ
తనతో పాటు ఎండలో రాళ్లు , రప్పల్లో చెప్పులు లేకుండా ప్రజలు నడుస్తున్న విషయాన్ని గమనించడం అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు..
Liquor Scam లు , రియల్ ఎస్టేట్ దందాలు, జైలుకు పోవడాలు తెలంగాణ బిడ్డ అంటూ తెలంగాణ పరువును గల్లి to ఢిల్లీ దాకా తెలంగాణ పరువు నీలాగా తీయలేదు కదా కేసీఆర్ గారు లేకపోతే అసలు నిన్ను ఎవడైనా దేకుతాడా? నిజామాబాద్ లో చెల్లని నువ్వు మాట్లాడుతున్నావా ?
@PawanKalyan
@RaoKavitha గారు 10 ఏండ్లు @PawanKalyan గారు ప్రజల కోసం పడ్డ కష్టానికి 100%✓ స్ట్రైక్ రేట్ విజయం.. కేసీఆర్ గారు లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? గట్టిగా మాట్లాడితే నీ స్థాయి ఏంటి? జాగృతి పేరు మీద, రియల్ ఎస్టేట్ దందాల మీద నువ్వు చేసినవి మాట్లాడితే తట్టుకోలేవ్
యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకునే విధంగా ముఖ్యంగా మహిళలు తలదించుకునేల లిక్కర్ స్కామ్ లో తీహారు జైలుకు వెళ్లొచ్చిన ఒక నాయకురాలు కూడా జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆయన పది సంవత్సరాలు కష్టపడి ప్రజల్లో తిరిగి ప్రజల ప్రేమానురాగాలు పొంది ఈ స్థాయికి వచ్చారు తప్ప మీలాగా నామినేటెడ్ పోస్టులను తీసుకోలేదు అనే విషయం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కొంతమంది నాయకులు వారి సొంత ఐడెంటిటీని కోల్పోతున్నాం అనుకునే సమయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మళ్ళీ జనాల్లో ఫోకస్ అవ్వాలని ట్రై చేయడం బాగా అలవాటు అయిపోయింది ఇంకొక్కసారి ఎవరైనా మా అధినేత గురించి తప్పుగా మాట్లాడితే మా పద్ధతిలో తప్పక గుణపాఠం చెప్పవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాము. మీరు చేసిన పనులకి యావత్ తెలంగాణ ప్రజలు మీ గద్దె దించి పక్కన కూర్చోబెట్టారు రానున్న రోజుల్లో డిపాజిట్ కూడా రాకుండా గల్లంతైపోతారు గుర్తుపెట్టుకోండి.
ఇట్లు
నేమూరి శంకర్ గౌడ్
జనసేన పార్టీ ఇంచార్జ్
తెలంగాణ
చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఇంత తీవ్ర స్థాయిలో జరిగింది అనుకోలేదు, నా చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో తన తోటి విద్యార్థిని ప్రాణం కోల్పోవడం దురదృష్టకరమైన విషయం.
- ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి @PawanKalyan గారు.