నువ్వు బాగా పైకి వస్తావు అంటే... తాటి చెట్టంత ఎత్తు ఎదుగుతావని కాదు. బాగా వృద్ధిలోకి వస్తావని అర్ధం.
అమెరికాలో కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చేలా ఉంది అంటే చంద్రబాబో, లోకేష్ బాబో అధ్యక్షుడు అవుతాడని అర్ధం కాదు. మన జనం ఎక్కువ ఉన్నారు అని అర్ధం.
🅾గాంధీ వాళ్ళ పేరెంట్స్ కి నాల్గవ కొడుకు...
అంబేద్కర్ వాళ్ళ పేరెంట్స్ కి పదహారవవ సంతానం...
రవీంద్రనాథ్ 14 వ సంతానం
కాగా
సుభాష్ చంద్రబోసూ 14 వ సంతానమే
వివేకానందుడు పదిమందిలో ఆరవవాడు
కాలం మారి మేము ఇద్దరం మనకు ఇద్దరు నినాదం రావటంతో మమాహాపురుషులు పుట్టటం మానేశారు...
AP BJP CM Candidate Somu journey
In 94,got 1500 votes for Rajamundry Asmbly
In 97,lost as wardmember in Katheru panchayat
2009 got 7k votes in Rajamundry MP out of 10Lakh polled votes
He only got deposits in 2004 as he contested with TDP alliance https://t.co/VeGTjwWkYG
ఎమ్మిగనూరు టౌన్ లో 10లక్షలకు
పైగా షేర్" 6 చిత్రాలు ఉన్న 1 & ఓన్లీ
హీరో "బాలయ్య బాబు 🙏🙏🙏
1. నరసింహనాయుడు
2. లక్ష్మీ నరసింహ
3. సింహా
4. లెజెండ్
5. గౌతమిపుత్రశాతకర్ణి
6. జైసింహా (12.02)👌
జై బాలయ్య 🙏