@spidey_gaadu@PawanKalyan@naralokesh@Tech_glareOffl Hope she is doing fine now. Darshanam ki vellina time lo ila kavadam is very sad. Ala ela jarigindi bro...general ga ilanti news tirumala nundi first time vinadam
@naaperusai రకరకాల కథలు ఆవిష్కరిస్తున్నప్పుడు, రకరకాల వీక్షకులు ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు కొన్ని అంశాలు జోడించడం అనేది వినోదం కోసం చేసే ప్రక్రియ
10% బరితెగింపు ని మాత్రమే చూస్తూ 90% బాధ్యత గా చూపించిన అంశాలు అసలు లెక్కలోకి తీసుకోకుండా మొత్తం సినిమాని నిందించడం ఎంత వరకు సరైనది అంటారు
@naaperusai మనిషి ఙ్ఞానం బట్టి ఆవిష్కరణలకు పరిమితులు చెరిగిపోతూ వస్తున్నాయి కదా మాస్టారు. బల్బు, టెలిఫోన్, సైకిల్, కనిపెట్టామని పరిమితిలో ఉండిపోలేదు కదా
సినిమా కూడా రూపాంతరం చెందుతూ వస్తుంది
ఒకప్పుడు వాస్తవానికి దూరం గా ఉండేది, ఇప్పుడు వాస్తవికతను మన జీవితాలకు దగ్గరగా చూపిస్తుంది
Here is the special title card of Mega Power Star @AlwaysRamCharan garu that played across many centres and received a thunderous response from audiences. 🔥❤️
Posting it on this special day as #Peddi continues its phenomenal run with houseful shows all over. The celebrations, love, and madness for Peddi are only getting bigger with every show! 💥🙌
#PeddiBlockbuster #RamCharan #Peddi #BlockbusterPeddi
@ambitious_52@CineChitraalu Lighter ante....Andaru hero lu minimum 2-3 movies line lo pettaru....RC mathram just single movie mathrame commit ayyadu...most weakest line up along the tier 1 stars ani akkada meaning....Cool down