6వ తరగతి చదువుతున్న ఆకర్షణ అనే పాప @cpcybd గారికి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో లైబ్రరీ ఏర్పాటు చేయాలని దాని వల్ల మేలు జరుగుతుందని ఒక లేఖ రాసింది. దానిని అనుసరించి CP శ్రీ స్టీఫెన్ రవీంద్ర సూచనలతో సనత్ నగర్ PS లో లైబ్రరీ ఏర్పాటు చేసి ఆ చిన్నారితోనే ప్రారంభోత్సవం చేయించిన పోలీసులు.
చాలన్లు తప్పించుకోవడానికి ద్విచక్ర వాహనదారులు కొంతమంది నెంబరు ప్లేట్ కనబడకుండా మస్కులతో కప్పేస్తున్నారు.
ఇలా చేయడం చట్టవిరుద్దమైన చర్య. దీనికి కఠిన చర్యలు తప్పవు.
In the intervening night of 18/19 -02-23. DCP Madapur Smt K Shilapavally madam along ACP, SHO Miyapur, conducted cycle patrolling at Premnagar and Aditya nagar, Hafeezpet, Madapur , Kondapur in the view of Shabbe E Meeraj and Sivaraatri festival. SCSC traffic volunteers.