ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, కరోనా కారుచీకట్ల నుండి విముక్తి పొందాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
స్వదేశీ ఉత్పత్తులను వినియోగిద్దాం - ఆత్మనిర్బర్ భారత్ సాధిద్దాం
#HappyDiwali#Local4Diwali
Hon. PM Shri @narendramodi ji, Our Wholehearted Birthday Wishes !! from all of us.
May our ‘Motherland Bharath’ see it’s true glory, as envisioned by Revolutionary Saint ‘Shri Aurobindo,’ under your Charismatic , Inspiring & Dedicated Leadership.🙏
సనాతన ధర్మ పరిరక్షణ కోసం, దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై నిరసన తెలియజేసేందుకు, శ్రీ @PawanKalyan గారి పిలుపు మే��కు ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ దేవస్థానంలో దీపోజ్వలన చేసిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ @csranga గారు.
#Bharathiya_Culture_Matters
(Cont..) మరియు రాయలసీమ ప్రాంత సంయుక్త సమన్వయ కమిటీ సభ్యుడు శ్రీ చింతా సురేష్, తిరుపతి ఇంచార్జ్ శ్రీ కిరణ్ రాయల్, కుప్పం ఇంఛార్జ్ డాక్టర్ ఎమ్.వెంకటరమణ, గంగాధర నెల్లూరు ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ గార్లకు నా హృద���పూర్వక కృతజ్ఞతలు ..🙏
చిత్తూరు జిల్లా శాంతిపురం సమీపంలోని కడపల్లి దగ్గర ఈ నెల 1వ తేదీన చోటు చేసుకున్న దుర్ఘటనలో కన్నుమూసిన జనసైనికుల కుటుంబాలకు ఇంకో మారు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను..
అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జనసైనికులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
తొలి అడుగు మాత్రమే...
————————–—
అంతర్వేది సంఘటనలో సీబీఐ
దర్యాప్తు కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
కోరటం అంటే పరిష్కారం అయినట్టు
కాదు , నిందితుల్ని పట్టుకోవటానికి
వేసిన తొలి అడుగు మాత్రమే...
గౌ. ముఖ్యమంత్రి
‘శ్రీ జగన్ రెడ్డి’ గారి నిర్ణయంని జనసేన స్వాగతిస్తోంది ..
(2) అంతర్వేది రథం దగ్ధం ఘటనకే
సిబిఐ పరిమితం కారాదు.
పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సిబిఐ ��ిగ్గు తేల్చాలి. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయి. కాబట్టి పిఠాపురం, కొండ బిట్రగుంటల్లోని ఘటనల్నీ సిబిఐ పరిధిలోకి తీసుకువెళ్ళండి.
(3) ఉభయ గో��ావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయి. ఈ ఆలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు ఆన్యులపరమైపోయాయి. వీటి గురించీ సిబిఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలి.
(4) వీటితోపాటు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సిబిఐ ఆరా తీయాలి. ఆ పింక్ డైమండ్ ఏమైపోయినదనే అంశంపై శ్రీ రమణ దీక్షితులు గారు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారు. ఆ వజ్రం ఎటుపోయిందో ఆరా తీయాలి. తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ ఆరా తీయాలి.
భవిష్యత్తులో ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా దుశ్చర్యలు జరగకూడని జనసేన కోరుకుంటోంది. అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
విచారణ విషయంలో ప్రభుత్వం ఆమోదకర చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం నాటి 'ఛలో అంతర్వేది' కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాము. అయితే ధర్మ సంస్థాపనార్ధం తలపెట్టిన మహిళల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుంది.
Tomorrow evening between 5.30- 6.30 pm; please light a lamp for Sanatana Dharma and Religious Harmony. And take a photo or video and upload on this hashtag
#Bharathiya_culture_matters
దర్యాప్తు అంటే గొడవ జరిగిందని అర్థం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే , మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. దాని వైపు వేసే తొలి అడుగే ...
“పరమత సహనం అంటే మన మతాన్ని వదిలేసుకోవడం కాదు”, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని సగర్వంగా పాటిస్తూ , మిగతా మతాలని సహనంగా చూడటం ...