అర్హులైన ఓటర్లందరూ, ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ మరో అవకాశం కల్పించినందున అర్హులైన ప్రతిఒక్కరు, మార్చి 2 మరియు 3 తేదీలలో ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
@ceotelangana
పార్లమెంట్ ఎన్నికలు సజావుగా, సమర్ధవంతముగా నిర్వహించేందుకు పకద్భందీగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారు రిటర్నింగ్, నోడల్ అధికారులను ఆదేశించారు.
.నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ల ఐదు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సర్పంచ్ లకు దృవీకరణ పత్రాల్ని అందచేసిన జిల్లా కలెక్టర్ గారు.
@ceotelangana@electioncomm
Joint Collector conducted a meeting at Tahsil Office, Ghattu with BLOs of Dharur, Ghattu and K.T.Doddi mandals regarding Voter list for ensuing #LokSabha Elections.
@ceotelangana@Electioncomm
Election Observer Sri L.Shashidhar along with Joint Collector & RDO, visited Polling Stations in Gadwal in respect of ensuing #LokSabha Elections.
@ceotelangana@electioncomm
లోక్ సభ ఎన్నికల నిర్వహణ పై ఆర్.డి.వో. మరియు జిల్లా లోని అన్ని మండలాల తహశీల్దర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ గారు.
@ceotelangana@electioncomms@DEO_Gadwal
పెద్దపల్లి గ్రామములో నూతనంగా ఎంపికైన సర్పంచ్, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయిస్తున్న జిల్లా పంచాయతి అధికారి. ఈ కార్యక్రమములో గౌరవ యం.ఎల్.ఎ. గారు పాల్గొన్నారు.
@ceotelangana@electioncomm@DEO_Gadwal
మూడు దశలుగా నిర్వహించిన గ్రామ పంచాయతి ఎన్నికలు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగిందని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు.
@ceotelangana@electioncomms
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు తీసుకోవలసిన జాగ్రత్తల పై జిల్లా కలెక్టర్ గారు వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేసారు. ముఖ్యముగా ఓటరు నమోదు కార్యక్రమం పై ద్రుష్టి సారించాలని తహశీల్దార్లను ఆదేశించారు.
@ceotelangana@electioncomm@DEO_Gadwal
District Collector visited the #Critical Polling Stations in Alampur Mandal for III Phase #Grampanchayat Elections on 30.01.2019. The Grampanchayat Elections completed successfully in peaceful manner in all 3 Phases.
@ceotelangana@electioncomm