కాళ్ళు పెద్దవి చేసి చూడు @TelanganaCMO@revanth_anumula
అప్పుల పేరు చెప్పి హామీలు ఎగ్గొట్టే ప్రయత్నాన్ని విరమించుకో లేక పోతే ప్రజల తిరగబడి పాతిపెడతారు...@BRSparty
సారు మాకు రైతు బంధు రాలే
సారు మాకు బస్ లు టైం కి వస్తలేవ్..
సారు మా ఏరియా లో పవర్ లేదు సర్
సారు మా ఆటో ల బ్రతుకు ఏంటి సార్
సీఎం గుంపు మేస్త్రి గారు లేరమ్మా ఢిల్లీ వెళ్ళారు🚶
శభాష్ గుంపు మేస్త్రి......
అధికారంలోకి వచ్చి పదిహేను రోజులు కాలేదు అప్పుడే 900కోట్ల అప్పులు చేసిన గుంపు మేస్త్రీ. ఈ లెక్కన ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేస్తారు.
ఇందులో నీ ఢిల్లీ టూర్ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చేంత? గుంపు మేస్త్రి
@BRSparty@KTRBRS@TelanganaCMO
మార్పు కోరుకున్నప్పుడు
మార్పును ఆస్వాదించాలి .
రైతుబందు లేటైనా ఫ్రీ బస్ ల ఇబ్బంది ఐనా పెన్షన్లు లేటైనా గంటలు గంటలు కరెంట్ పొయినా బరించాలి. మార్పు విలువ తెలిస్తేనే కద మల్ల మార్పూ వచ్చేదీ.
@BRSHarish@BRSparty@KCR_Brigade @KPRTRS @KTRBRS@KTRoffice@TelanganaCMO