విశాఖ విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని* విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జనసేన నాయకులు తో స్వాగతం పలికిన విశాఖ నగర *డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి గారు*
@PawanKalyan@JanaSenaParty
దాస్య శృంఖలాల విముక్తికై తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని దేశసేవ స్మరించుకుందాం.
#bhagatsinghdoabi@JanaSenaParty
గాజువాక నియోజకవర్గం 64వ వార్డు గంగవరం గంగవరం పెద్ద గంట్యాడ రహదారి..
8 కోట్ల రూపాయలు నిధులు తో..
స్థానిక ఎమ్మెల్యే
పల్లా శ్రీనివాసరావు గారు.. మరియు మహావిశాఖ నగర EX డిప్యూటీ మేయర్ ..
శ్రీ దల్లి గోవింద రెడ్డి గారు ఆధ్వర్యంలో తీసుకొని రావడం అందరికీ తెలిసిన విషయమే..
ప్రస్తుతం వర్షాల కారణంగా గంగవరం టు పెద గంట్యాడ రహదారి వర్ష ప్రభావంతో రహదారి పైకి చెత్త చెదారం స్టాకు నిలవ ఉండటంతో.. ఈరోజు జీవీఎంసీ వారి శాఖాహారంతో జెసిబి లు తప్పించి రోడ్డు పైన చెత్తాచెదారం తొలగించి రాకపోకలకు అంతరామం కలగకుండా చేయడం జరిగినది..
త్వరలో రహదారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా..
డ్రైనేజర్లు వేయడం కూడా జరుగుతుందని...
స్థానిక ఎమ్మెల్యే గారు ..
మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు తెలియపరిచారు..
ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ ..
64వ వార్డు ప్రెసిడెంట్ విశాఖ జిల్లా మాజీ పార్లమెంట్ అధికారి ప్రతినిధి ..
చోడి పిల్లి ముసలయ్య గారు..
తెల్లవారుజామున
5 గంటల నుండి మధ్యాహ్నం
2 గంటల వరకు ముసలయ్య గారు దగ్గరుండి కాల్వ లో వాటర్ ఎటువంటి జామ్ లేకుండా క్లియర్ చేయడం జరిగినది.. ఈ కార్యక్రమంలో 64వ వార్డు టిడిపి అధ్యక్షులు కోవిరి హరికృష్ణ గారు పాల్గొని సహకరించారు.. మరియు కూటమి నాయకులు జీవీఎంసీ సిబ్బంది ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.. @JanaSenaParty@JSPShatagniTeam@mnadendla
విశాఖ... గాజువాక
అభివృద్ధి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న *విశాఖ నగర EX-డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు*
గాజువాక నియోజకవర్గం
గొడ్డు వాని పాలెం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతను పరిశీలించి దగ్గరుండి వేయిస్తున్న విశాఖ నగర *EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి గారు*
*ఈ కార్యక్రమంలో గొడ్డువానిపాలెం గ్రామ పెద్దలు కూటమి నాయకుడు తదితరులు పాల్గొన్నారు* @JanaSenaParty@APDeputyCMO@mnadendla
*విశాఖ... గాజువాక*
గాజువాక నియోజకవర్గం గొడ్డు వానిపాలెం మరియు దిబ్బపాలెం గ్రామాలలో రింగు లైట్లు దగ్గరుండి వేయిస్తున్న _EX - *_డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి గారు*
ఈ కార్యక్రమంలో గొడ్డువాణిపాలెం జనసైనికులు మరియు దిబ్బపాలెం జనసైనికులు కూటమి నాయకులు, GVMC అధికారులు, తదితరులు పాల్గొన్నారు @APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila@pithapuramjsp
పవన్ కళ్యాణ్ గారి బర్త్ డే సందర్భంగా 64 వ వార్డ్ లో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి గారు,వార్డ్ అధ్యక్షులు ముసలయ్య గారు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు జనసైనికులు వీర మహిళలు @JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila@PawanKalyan@mnadendla
విశాఖ... గాజువాక
VTR కన్వెక్షన్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న శాఖ నగర EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి రెడ్డి గారు
గాజువాక నియోజకవర్గం కైలాష్ నగర్ కనితి రోడ్ లో గల VTR కన్వెన్షన్ ఓపెనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు పాల్గుని తన చేతుల మీదగా రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వి టి ఆర్ కన్వెన్షన్ నిర్వాహకులు వారి కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు @APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila@maheshkambala1@mnadendla@PawanKalyan@NagaBabuOffl
విశాఖ.. గాజువాక
హాస్పిటల్ opening కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ నగర EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు
గాజువాక నియోజకవర్గం పంతులగారి మేడ దగ్గర వున్న STAR AYUSH మల్టీస్పెషలిటీ హాస్పిటల్ OPENING కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గుని తన చేతుల మీదగా ప్రారంభించిన విశాఖ నగర EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు
ఈ కార్యక్రమం లో 68 వ వార్డ్ జనసేన పార్టీ అధ్యక్షులు మాక షాలని గారు ,హాస్పిటల్ యాజమాన్యం మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు @APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam@JSPShatagniTeam@JSPVeeraMahila@maheshkambala1@mnadendla@NagaBabuOffl@PawanKalyan
విశాఖ.... గాజువాక
శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు
గాజువాక నియోజకవర్గం 65 వ వార్డ్ భానుజీ కాలనీ సత్తెమ్మ తల్లి మార్గం శ్రీశ్రీశ్రీ సత్తమ్మ తల్లి గౌరీ సేవా సంఘం గుడి కమిటీ* వారి ఆహ్వానం మేరకు EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు ఈ సత్తెమ్మ తల్లి పండగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మ వారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సత్తెమ్మ తల్లి గౌరీ సేవా సంఘ కమిటీ సభ్యులు జనసైనికులు కూటమి నాయకులు , గ్రామ పెద్దలు, తదితరులు , పాల్గొన్నారు @APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam@maheshkambala1@mnadendla@NagaBabuOffl@PawanKalyan
విశాఖ... గాజువాక
వాసవి వృద్ధాశ్రమం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొ న్న గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు విశాఖ నగర EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు చింతలపూడి వెంకట రామయ్య గారు ప్రసాదుల శ్రీనివాసరావు గారు వార్డ్ మాజీ కార్పొరేటర్ గ్రంథం శ్రీనివాసరావు గారు పాల్గొని శంకుస్థాపన చేశారు
ఈ కార్యక్రమంలో వాసవి సేవా ట్రస్ట్ సభ్యులు మహిళలు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు @APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila@maheshkambala1@mnadendla@PawanKalyan
విశాఖ.... గాజువాక
*వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సర్దార్ గౌతు లచ్చన్న కృషి చిరస్మరణీయం*
* *జయంతి వేడుకలో నివాళులర్పించిన EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు*
విశాఖపట్నం, ఆగస్టు 16: సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం సర్దార్ గౌతు లచ్చన్న చేసిన కృషి చిరస్మరణీయమని *EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు* పేర్కొన్నారు . సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా *సీకువాణిపాలెం జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి గోవిందరెడ్డి గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు*
ఈ సందర్భంగా *దల్లి గోవిందరెడ్డి గారు* మాట్లాడు తు..
లచ్చన్న గారు అందించిన సేవలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం సర్దార్ గౌతు లచ్చన్న చేసిన పోరాటం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో గీత సహకులాల సంక్షేమ సంఘం సభ్యులు , బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్నకు నివాళులర్పించారు. @APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam.@JSPVeeraMahila.@maheshkambala1.@mnadendla.@PawanKalyan...................................
విశాఖ.. గాజువాక
*స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న విశాఖ నగర EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు*
*గాజువాక నియోజకవర్గం వివిధ వార్డుల్లో 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు పాల్గొని జెండాని ఆవిష్కరించారు*
*దల్లి గోవింద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితమే భారతదేశానికి స్వతంత్రము వచ్చిందని చెప్పుకొచ్చారు*
*ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అన్ని గ్రామలా పెద్దలు, జనసేన నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు* @APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila@maheshkambala1@PawanKalyan
విశాఖ... గాజువాక
విండ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ నగర EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు
గాజువాక నియోజకవర్గం సీతానగరం సచివాలయం గ్రౌండ్ లో SC PREMIER LEAGUE (wind ball )క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన విశాఖ నగర EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు
ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ కమిటీ మరియు కూటమి నాయకులు జనసైనికులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు @APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila@maheshkambala1@mnadendla@PawanKalyan