Ram Charan ni gurthu chese aa moment... fan heart ki direct connect! ❤️🥹
@AlwaysRamCharan fans, you'll definitely love this. 🔥
#Gurthukosthunnayi streaming now on @etvwin
The #Lenin trailer looks fantastic 🔥
My dearest brother @AkhilAkkineni8 looks absolutely explosive.
▶️ https://t.co/7K4uM9TnOz
Wishing him and the entire team all the very best.
Another weekend.
Another jump.
Day 24 > Day 23, and #PEDDI is still not slowing down. Even on Day 25, it's selling more than 1K+ tickets per hour 🔥🔥🔥
One of the best long runs TFI has witnessed over the past 1–2 years 💥💥.
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖����” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభా��ం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi @republic @AlwaysRamCharan