Q) #KiranAbbavaram కి గట్టి PR ఉందా?
వెంటనే Question ఆపేసిన Team...
పర్లేదు నేను Answer చెప్తా అని చెప్పిన కిరణ్...
"Hatrick కొట్టినపుడు ఇలాంటివి వస్తాయి అని నాకు తెలుసు, PR తో హిట్టు కొట్టాలంటే, అందరూ కొట్టాలిగా మరి!"
A year and a half ago, when Manam Entertainments and Sithara Entertainments came together for Lenin, we had just one target, to deliver a resounding blockbuster with Akhil and make every single person associated with this journey proud and happy.
A few weeks ago, while we were finalising the theatrical business, Nagarjuna garu and I made a conscious decision to price the film responsibly across every territory. We were both clear that the distributors and exhibitors who believed in Lenin should be in a position to celebrate its success from the very first weekend. That shared conviction guided every discussion and every decision we took.
Today, nothing gives me greater happiness than seeing our distributors recover their investments by the end of the very first weekend, and our exhibitors celebrating with packed houses and Housefull boards across theatres.
For us, this is what success truly means, not just numbers, but shared happiness. A film succeeds only when everyone in its journey succeeds together.
Our purpose in taking up Lenin now feels fulfilled. Thank you to every audience member who embraced the film with so much love, and to every distributor, exhibitor, and partner who believed in us.
Here’s to many more smiles, many more celebrations, and many more successful journeys together. #Lenin #BlockbusterLenin
With gratitude,
Naga Vamsi Suryadevara
#DontTroubleTheTrouble teaser is breezy and full of heart. Fahadh sir is phenomenal and cute little Ssara is CUTEEE!
@ShashankYeleti, I know how much you’ve been waiting for this moment over the years… your passion and patience is now getting paid off thammudu..
@ssk1122, congratulations on your first film as the producer naana… From all the times we’ve spoken and seen you grow, this is special. Your vision and dedication will shine through in this one.
Go kill it my boys! ❤️
నేను ఎప్పుడూ నా సినిమాల కోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకు అంటే నా అవసరాలు తీర్చే నా తండ్రి లాంటి నా తమ్ముడు @tarak9999 నా పక్కన ఉండగా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు...❤️
Happy Birthday Annayya @NANDAMURIKALYAN 🎉❤️
#HBDNandamuriKalyanRam
ఒరే నాయనా ! తెలుగు సినిమా చరిత్ర కాల గమనం లో పెద్ద పెద్ద రికార్డుల సినిమా లే బద్దలు అయిపోయాయి.. రికార్డులు అనేవి, కలెక్షన్స్ అనేవి వస్తానే ఉంటాయి, ఈ దేవర అనేది ఏం శాశ్వతం కాదు. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా, అది కాకపోతే ఇంకోటి వస్తానే ఉంటాయి, కొడతానే ఉంటాయి. ఏదో ఇక కొట్టలేము అన్నట్టు గా చేస్తున్నారు మరి.. 🙏ఏంటి ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు..
బాలయ్య సమర సింహారెడ్డి నరసింహనాయుడు లు తో కొడితే, చిరు ఇంద్ర తో కొట్టలేదా..
మళ్ళీ NTR సింహాద్రి తో కొట్టలేదా..
ఆ తర్వాత బాబు పోకిరి తో కొట్టలేదా..
ఆ తర్వాత మగధీర లు, బాహుబలి, పుష్ప లు రాలేదా..
ఏదో ఈ సంవత్సర మే తెలుగు సినిమా అంతరించి పోతున్నట్టు ఒకటే గోల..దేవర దేవర అని 🙏 వదిలేయండి.. తర్వాత వచ్చే సినిమా లు ఇంకా మంచి వి వస్తాయి, అన్ని కొడతాయి.. 🎉
ఇక్కడ కొంత మందికి తెలియక పోవచ్చు. దేవర 1 AM షో ల కే DisasterDevara అని spread చేశారు, అందరూ నెగటివ్ రివ్యూ లు ఇచ్చారు. వీడియో రివ్యూ లు కూడా ఇచ్చారు.. నాగవంశీ సినిమా ను కొని రిస్క్ చేశాడు అనుకున్నారు. ఏదో రెండు మూడు రోజులు ఆడి ఒక 100 కోట్లు కలెక్ట్ చేస్తది అనుకున్నారు. కానీ రివ్యూ ల ను, రేటింగ్ ల ను, నెగటివ్ ట్రెండ్ ల ను ఈ బొమ్మ లెక్క చేయలేదు. మా రివ్యూ ల కి భిన్నం గా ఈ సినిమా ఆడుతుందా అని షాక్ అయ్యారు.. వారి అంచనాలకు తగ్గట్టు గా కాకుండా, వేరే లెవెల్ లో బొమ్మ ఆడే సరికి సహించ లేక పోయారు. అందుకే ఇప్పటికీ కూడా ఆ సిన్మా మీద అసూయ గానే ఉంటారు. Original collections, fake collections ani ఒకటే ఏడుపు. ఏదో ఒక ఏరియా లో నో, రెండు ఏరియా ల లో నో ఆడిన బొమ్మ కాదు రా, Unanimous All areas 10/10 ఏరియా లు, మిగిలిన భాష లో కూడా దంచి కొట్టిన బొమ్మ.. ప్రతీ ఊరి కలెక్షన్స్ ఉన్నాయి, మా థియేటర్స్ ను నిలబెట్టిన బొమ్మ అని exhibitors చెప్పిన మాటలు ఉన్నాయి. ఏ సినిమా అయినా 450 కోట్లు క్రాస్ చేస్తే, నేనే వేస్తాను ..ఈ సినిమా దేవర ను క్రాస్ చేసింది అని... అప్పటి దాకా wait చేస్తూ ఉండండి.