అనకాపల్లి కలెక్టరేట్లో మూడు షిఫ్టుల్లో కంట్రోల్ రూమ్ విధులు నిర్వహణ. 24 మండలాలు, 3 ఆర్డీఓ కార్యాలయాల్లో నిరంతర పర్యవేక్షణ. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు.
#AnakapalliDistrict#ControlRoom#PublicService#CycloneRelief#AP
🌀 Cyclone Arnab – Restoration of Road Connectivity
Uprooted trees were cleared from the Chintapalli–Narsipatnam Road and the Madugula–Paderu Main Road to restore smooth traffic movement and ensure public safety.
#AnakapalliDistrict#CycloneArnab#RoadSafety#EmergencyResponse
అర్నాబ్ తుపాను సహాయక చర్యల్లో భాగంగా మాటూరు వద్ద రహదారిపై నిలిచిన వరద నీటిని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పరిశీలించారు. నీటిని తక్షణమే తొలగించి, ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
#VijayaKrishnan#AnakapalliDistrict#ArnabCyclone
అర్నాబ్ తుపాను నేపథ్యంలో వెంకన్నపాలెం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ IAS పరిశీలించారు. విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు, తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
#VijayaKrishnan#AnakapalliDistrict#ArnabCyclone#APEPDCL
అర్నాబ్ తుపాను నేపథ్యంలో అనకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్.అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన నీటిని తక్షణమే తొలగించాలని జీవీఎంసీ సిబ్బందికి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు.
#VijayaKrishnan#AnakapalliDistrict#ArnabCyclone