Dr. Dola Sree Bala Veeranjaneya Swamy, Hon’ble Minister for Social Welfare & District In-charge Minister, participated in the World Tourism Day celebrations held in Visakhapatnam, highlighting the city’s rich tourism potential, cultural heritage and coastal identity.
* ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం పాత నగర నుంచి బీచ్ రోడ్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. సెయింట్ అలోషియస్ స్కూల్, సెయింట్ జాన్ చర్చి, క్వీన్ విక్టోరియా పెవిలియన్, లైట్ హౌస్, టౌన్ హాల్ తదితర చారిత్రక ప్రదేశాలను సందర్శించి వాటి విశిష్టతను తెలుసుకున్నారు.
🏆 A proud moment for Andhra Pradesh at the 110th SKOCH Awards Ceremony held at India Habitat Centre, New Delhi.
✨ Information & Public Relations Department received the Silver Award for Media Accreditation & Management System.
#SKOCHAwards#AndhraPradesh#AmaravatiQuantumValley
చినగదిలి పరిధిలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచిన గోదాముల్లో భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ ఏర్పాట్లను పరిశీలించారు
GLOBAL HORTICULTURE HUB - RAYALASEEMA RISING VIDEO CONTEST
Hello Creators! Join Rayalaseema Rising Video Contest. Create 60-90 sec video on Global Horticulture Hub, its impact, farming future & jobs. Post Sep 26-30, 2026 tag @APOfficialNews.
శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో నేవీ, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీస్, పోలీస్, మత్స్య, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో జిల్లాలో తీర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు, నిఘా వ్యవస్థ, శాఖల మధ్య సమన్వయంపై జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సమీక్ష నిర్వహించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన మత్తుపదార్ధాలు, మాదక ద్రవ్యాల నిరోధక జిల్లా స్థాయి కమిటీ సమావేశం లో జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం ఎక్కడా కనపడకూడదని, అందుకోసం గట్టి నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల సమస్యలు, పెండింగ్ అనుమతులపై సమీక్షించిన కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్
District Collector Abhishikth Kishore Conducted a surprise inspection at the Social Welfare IWHC Boys Hostel, Madhurawada, interacted with the students, had dinner with them. Instructed officials to ensure cleanliness, quality food and proper hostel amenities.
#collector#Vizag
తేదీ.24.09.2026
విశాఖపట్నం.
*మధురవాడ ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టడీ హౌర్ లో విద్యార్థులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్*
*చిన్నారి బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసి.. వారితో కలిసి భోజనం చేసిన కలెక్టర్*
*క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం కొమ్మాది కార్పెంటర్ కాలనీలో పర్యటించి సంబంధిత బాధితులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్*
కుప్పం గడ్డపై జలకళ
హంద్రీ-నీవా జలాలకు గౌరవ సీఎం చంద్రబాబు గారి జలహారతి
దశాబ్దాల కల... నేడు నిజమైంది!
కుప్పం ప్రజల తాగు, సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం.
ఇది హారతి కాదు... కుప్పం భవిష్యత్తుకు భరోసా!
#Kuppam#ChandrababuNaidu#HandriNeeva#Jalaharathi#AndhraPradesh
లివబిలిటీ ఒక్కటే చాలదు, ప్రాస్పెరిటీ కావాలి!
ఆంధ్రాలో UAPL విప్లవం! Urban Administration for Prosperity & Liveability. బెస్ట్ రోడ్లు, బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఆక్సిజన్, ఎల్ నినోలోనూ 1-2 రోజుల్లో నీళ్లు! పట్టణాలకు ₹50,000 కోట్లు, గ్రామాలకు డబుల్ ఖర్చు!
#ChandrababuNaidu