బారాబర్ అని అన్నందుకే…
నెత్తిమీద కాలుపెట్టి తొక్కుకుంటూ…
ఇక్కడికి వచ్చా…
బారాబర్ 2029లో మళ్లీ చూసుకుందాం…
మొత్తం కట్టకట్టుకుని రండి…
2029 లో కూడా తొక్కకపోతే చూడు..
ఇదే నా సవాల్.. రాసిపెట్టుకోండి…
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
@revanth_anumula
*తెలంగాణ బాస్‌గా ప్రజల కోసం ధైర్యంగా నిర్ణయాలు* *తీసుకుంటున్న నాయకుడు* *Revanth Reddy*💪
*అభివృద్ధి*, *సంక్షేమం లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న సీఎం* 🚩
దేశాన్ని నడిపించడానికి ఒక్క అవకాశం ఇస్తే లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ కంటే వెయ్యి రెట్లు మెరుగైన ప్రధానిగా నిరూపించబడతారు.
రవీష్ కుమార్ గారు,
సీనియర్ జర్నలిస్ట్