రేవంత్ రెడ్డి విద్వేషపూరిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి గార్లతో కలిసి జిల్లా ఎస్పి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది
ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ దిమ్మలను కూల్చాలని వీధి రౌడీలా చిల్లర చేష్టలు చేస్తున్న రేవంత్ రెడ్డి పై పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి.
నిడమనూరు మండలం ఊట్కూర్ గ్రామ బిఆర్ఎస్ ఉప సర్పంచ్ బుచ్చాలా నాగార్జున్ పై అక్రమ కేసులు
పోలీసులు కాంగ్రెస్ నాయకుల మెప్పు పొందడం కోసం బిఆర్ఎస్ నాయకుల పై అక్రమ కేసులు పెడితే సహిహించేది లేదు
కాంగ్రెస్ నాయకులకు గులాం చేయాలంటే ఖాకి బట్టలు వదిలిలేసి ఖద్దరు బట్టలు వేసుకోండి
కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది రెండు సంవత్సరాలు మాత్రమే.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
కాంగ్రెస్ మంత్రి, ఐఏఎస్ అధికారి మెప్పు కోసం జనరలిస్ట్ లను బలి చేయడం సిగ్గు చేటు
పోలీస్ అధికారులు కాంగ్రెస్ నాయకులకు ఇంటి పని వాళ్ళ లాగా కాకుండా చట్ట ప్రకారం వ్యవహరించాలి
అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana
జనులందరి జీవితాల్లోని అరిష్టాలను, చెడును దహింపజేసి సకల భోగభాగ్యాలను పంచేలా వచ్చినఈ భోగి పండుగ ప్రతి ఒక్క జీవితాల్లో ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటూ..
ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
#HapyBhogi
అనుముల మండలం రామడుగు గ్రామ సర్పంచ్ మజ్జిగపు నర్సిరెడ్డి తండ్రి రోషి రెడ్డి గారు ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించడం వలన వారి నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
హాలియా పట్టణం అనన్య వెంచర్ నందు కాంగ్రెస్ నాయకులు పొదిల్ల కృష్ణ గారి మాతృమూర్తి జానకమ్మ గారి దిశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులర్పించడం జరిగింది.
నల్గొండ జిల్లా..
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం సోమవారి గూడెంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా జరిగిన ఘర్షణ నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహాన్ని తీవ్రంగా ఖండింస్తున్నాను
సోమవారిగూడెం గ్రామంలో పోలింగ్ రోజు జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని గ్రామంలో పోలీసులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలను, మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా లాఠీలకు పని చెప్పడంతో పోలీసుల దాడిలో గాయాల పాలైన గ్రామస్తులను పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది
బిఆర్ఎస్ పార్టీ తరపున వార్డు మెంబర్ గెలిచిన సర్వయ్యను ఘర్షణ జరిగిన సమయంలో సంఘటన స్థలంలో లేకపోయినప్పటికీ ఉప సర్పంచ్ ఎన్నికను బిఆర్ఎస్ పార్టీకి దక్కకుండా చేయాలనే దురుద్దేశంతో అధికార పార్టీ ఒత్తిడి మేరకు పోలీసులు సర్వయ్యను కేసులో ఇరికించడం దుర్మార్గమైన చర్య
ఇదే విధంగా అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు ఇదే ధోరణి కొనసాగితే అధికార పార్టీకి వత్తాసు పలికే అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తాం
పెద్దవురా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జటావత్ రవి నాయక్ గారి సతీమణి జాటావత్ కోమా గారు ఇటీవల శస్త్ర చికిత్స చేయిచుకున్నారు.విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకోవడం జరిగింది.
అనుముల మండలం కొత్తపల్లి గ్రామం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మేదరి కోటేష్ గారి తల్లి మేదరి కొండమ్మ గారు ఇటీవల మరణించడం వలన వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి త్రిపురారం మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులకు రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ రాంచందర్ నాయక్ గారితో కలిసి దిశా నిర్దేశం చేయడం జరిగింది.
కాంగ్రెస్ పాలనలో యూరియా బస్తాల కోసం గోస పడుతున్న రైతన్నలు.
త్రిపురారం మండల కేంద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు.
పొలాలలో వ్యవసాయం చేసుకోవాల్సిన రైతులు రేవంత్ పాలనలో ఎరువుల కోసం రోడ్లు ఎక్కాల్సిన దుస్థితి వచ్చించి.
#CongressFailedTelangana
ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అందరికీ "వినాయక చవితి" శుభాకాంక్షలు.
#VinayakaChavithi