ప్రమాదమని తెలిసి కూడా ఇలాంటి ప్రయాణాలు చేస్తే ఎలా!?
ఒకవేళ ప్రమాదం జరిగి ప్రాణ నష్టం సంభవిస్తే.. అందుకు బాధ్యులు ఎవరు!? మీరు కారా!?
ట్రాఫిక్ రూల్స్ పై పిల్లలకు అవగాహన కల్పించాల్సింది పోయి.. ఇలా ఉల్లంఘనలకు పాల్పడి వారికి ఏం నేర్పిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి.
#RoadSafety #BikeSafety #TrafficRules #ChildSafety
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఫ్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి వేడుకలు #Hyderabad లోని బస్ భవన్ లో బుధవారం ఘనంగా జరిగాయి.
జయశంకర్ గారి చిత్రపటానికి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ (@SajjanarVC) పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఈడీలు మునిశేఖర్, ఖుస్రోషా ఖాన్, సొలొమాన్, వెంకన్న, రాజశేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప తో పాటు హెచ్వోడీలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
#JayashankarJayanthi
@SajjanarOffice@TelanganaCMO
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా అలు పెరుగని పోరాటం సాగించిన ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ గారి త్యాగం చిరస్మరణీయం. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళి.
#JayashankarJayanthi
🚨 Historic Win! 19-year-old Divya Deshmukh becomes the first Indian to claim the FIDE Women's World Cup title! 🇮🇳 A proud day for Indian chess! 🎉
#fideworldcup#divyadeshmukh#ChessWorldCup