బుధవారం రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన TGSRTC VC & MD శ్రీ Y. నాగిరెడ్డి IPS గారు, ED శ్రీ వెంకన్న గారు, రంగారెడ్డి ఆర్ఎం శ్రీమతి శ్రీలత గారు.
"అంతర్జాతీయ స్థాయి విలువిద్య (ఆర్చరి) పోటీల్లో టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సత్తా."
యూఏఈ లోని అబుదాబిలో జరిగిన ఓపెన్ మాస్టర్ గేమ్స్ విలువిద్య పోటీలలో పాల్గొన్నకూన కిషన్ జోనల్ వర్క్ షాప్ కరీంనగర్ లో పనిచేస్తున్నారు.ఆర్చరీ విభాగంలో 40to 50ఇయర్స్ లో 50 మీటర్ల టార్గెట్లో కాంస్య పతకం.
ఒక సంక్షేమ పథకం…
అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది…
“కొందరు” ఎగతాళి చేసినా…
ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం…
ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి…
ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచి…
ఆనందకర జీవితానికి ఆలంబన అయ్యింది.
ఈ ఒక్క పథకం వల్ల…
ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ
35 నుండి 60 శాతానికి పెరిగిందని…
పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య
సమస్యల చికిత్స కోసం ఆసుపత్రులకు
వచ్చే సంఖ్య 31 శాతం పెరిగిందని…
ఆర్టీసీ సంస్థ గట్టెక్కిందని…
అదే ఆర్టీసీలో పని చేస్తున్న…
ఈ చెల్లెమ్మలు చెప్పిన వివరాలు…
నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చాయి.
ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి…
ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి…
పేదవాడి ప్రగతి రథ చక్రం
ఇక చరిత్ర పుటల్లోకి…
జారి పోతుందనే పరిస్థితి…
అక్కడ నుండి మొదలైన ప్రయాణం…
నేడు 200 కోట్ల జీరో టికెట్లతో…
ఆడబిడ్డలకు సాయం చేసి…
ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి,
సిబ్బంది, కార్మికులకు నా శుభాకాంక్షలు.
సంస్థ యాజమాన్యానికి…
మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కు
నా ప్రత్యేక అభినందనలు.
ఇదే స్ఫూర్తిని ఇక పై కూడా
మీరంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
#Mahalakshmi
#TelanganaRising #PrajaPalana
#TelanganaPrajaPrabhutwam
A remarkable milestone in Telangana’s journey of women empowerment.
Heartfelt congratulations to the women of Telangana on completing 200 crore+ free bus journeys through the Mahalakshmi Scheme.
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC
#MahalakshmiScheme #Telangana #Hyderabad #TakingTelanganaForward
ఆడబిడ్డ అడుగుకు అర్థం చెప్పిన పాలనకు ఇది గొప్ప ఉదాహరణ.
18 నెలల్లోనే…
200 కోట్ల ఉచిత ప్రయాణాలు –ఇది అభివృద్ధికి కాదు, ఆత్మవిశ్వాసానికి బస్సు టికెట్టు.
ఈ పథకంతో
ప్రతి మహిళ భయంతో కాకుండా ధైర్యంతోగమ్యానికి చేరుకుంటోంది.
ఇది ప్రభుత్వం అందించిన ఓ భరోసా.
ఇది మార్పు మొదలైన దశ!
ఈ అవకాశాన్ని వినియోగించుకున్న
లక్షలాది స్త్రీలకు నా మనఃపూర్వక అభినందనలు.
మీ ప్రయాణాల్లో భాగస్వామిగా ఉండటం మాకు గర్వకారం.
ఈ పథకాన్ని రోజూ విజయవంతంగా నడిపిస్తున్న
RTC డ్రైవర్లు, కండక్టర్లు , సిబ్బంది, యాజమాన్యం మీ అందరి శ్రమకు వందనం.
మీరు నడుపుతున్నది బస్సులు కాదు…
ఓ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇదే నిజమైన సంక్షేమ పాలనకు అద్దం.. మహిళా సాధికారతకు అడుగులు పడుతున్న పాలన
ఇదే ప్రజల ఆశలకు రూపం ఇచ్చిన అభివృద్ధి.
@TelanganaCMO@TGSRTCHQ@revanth_anumula@Bhatti_Mallu@INCIndia@INCTelangana@kharge@RahulGandhi@kcvenugopalmp@priyankagandhi