Wishing the Leader of the People, and Deputy Chief Minister @PawanKalyan sir a very Happy Birthday 💐
Your journey from cinema to serving society continues to inspire millions across the nation.
#HappyBirthdayPawanKalyan
Happy Birthday @PawanKalyan garu!! 🔥
From ruling on-screen to empowering off-screen, you’ve always been a true inspiration. Here’s wishing you greater heights in everything you do ☺️♥️
అన్నయ్యకు తగ్గ తమ్ముడు
అబ్బాయిలని ప్రేమ గా చూసుకొనే బాబాయ్
అల్లుళ్ళకి ఆదర్శం గా నిలిచే మావయ్య
సేవకుడిగా ఎదిగిన నాయకుడు
నాయకుడిగా ఎదిగిన ఎప్పటికి జన సేవకుడు
మాట ఇస్తే కోటలని కట్టగల జనసైనికుడు
సామాన్యుడికి పవర్ తెచ్చిన ఉప ముఖ్య మంత్రి
శ్రీ కొణెదల కళ్యాణ్ బాబు కి జన్మ దిన శుభాకాంక్షలు
#HBDpawankalyan @PawanKalyan garu. wish to see you in many bigger positions and love u forever. 🙏🫶🫶🤗❤️
ఆంధ్రప్రదేశ్ #DeputyCM పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి వేడుకలు ఇంకెన్నో జరుపుకుంటూ నిన్ను నమ్మిన ప్రజలకి మంచి చేస్తూ ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
#HappyBirthdayPowerstar#PawanaKalyan