తుంగతుర్తి నియోజకవర్గ BRS పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని, BRS పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన (SIR) ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొన్న
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి @RSPraveenSwaero గారు తదితరులు
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శాసనసభ డిప్యూటీ ప్లోర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు... 🪴💐💐@HarishRaoOffice@BRSParty_News
యాదాద్రి భువనగిరి జిల్లా:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా,BRS పార్టీ ఆఫీసు లో జెండా ఆవిష్కరణ మరియు ఉద్యమకారులకి సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.@KTR_BRS@KTR_News @BRSParty_News
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ ఈ ప్రతిజ్ఞ చేద్దాం.
ఈ నేల ఆత్మగౌరవం, అస్తిత్వ రక్షణ కోసం
తెలంగాణ సైనికులుగా నిరంతరం పోరాడదాం🔥
“తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఛేదిద్దాం..
మన తెలంగాణను కాపాడుకుందాం!”
జై హింద్ ✊
జై తెలంగాణ ✊
జై కేసీఆర్ ✊
తెలంగాణ సాగునీటి రంగానికి ఆర్. విద్యాసాగర్ రావు గారి సేవలు అనిర్వచనీయం..
ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము.@_BRSParty @BRSParty_News @BRSTechCell
జగిత్యాల గడ్డపై కేసీఆర్ గర్జన! 🔥
కేసీఆర్ గారి సభ అంటేనే.. కాంగ్రెస్ గుంట నక్కల గుండెల్లో దడ మొదలైంది! ✊
చలో జగిత్యాల.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ప్రజా ఆశీర్వాద సభ.
🗓️ ఏప్రిల్ 20, 2026
సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది, మహాత్మా జ్యోతిబా ఫూలే గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ.. వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము 🙏
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
ఘట్కేసర్ పట్టణంలోని ఔషాపూర్ DGR కన్వెన్షన్ హాల్లో మోత్కూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫైళ్ళ దయాకర్ రెడ్డి గారి కుమార్తె స్రవంతి - ప్రవీణ్ గార్ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.@BRSparty
తెలంగాణ జాతి పిత మాజీ ముఖ్యమంత్రి వర్యులు KCR గారి జన్మదినం సందర్భంగా *ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి కేక్ కట్ చేసి పలు కార్యక్రమాలు చేయడం జరిగింది@KTRBRS @BRSparty @BRSParty_News
నూతన సంవత్సర సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిని మరియు బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి వర్యులు శ్రీ హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు💐💐
ఈ నెల 29న 'దీక్షా దివస్'ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారు ఇచ్చిన పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా BRS పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది.
@jagadishBRS
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గారి అకాల మరణం బాధాకరం.
అందెశ్రీ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారికి మద్దతుగా బోరబండ డివిజన్లోని క్లస్టర్-1 రాజ్ నగర్ కాలనీలోని357,358,359,360,361బూత్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.
@BRSparty#JubileeHillsWithBRS#VoteForCar
మల్కాపురం లోని K.R.C గార్డెన్స్ లో BRSV రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్ గారి సోదరుడు మల్లేష్ యాదవ్ గారి కుమార్తె రేణుక - శ్రీశైలం గార్ల వివాహ వేడుకకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS గారితో కలసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో బోరబండ డివిజన్ ఇంచార్జీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS గారు ఏర్పాటు చేసిన బోరబండ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ బూత్ ఇన్చార్జిల సమావేశంలో పాల్గొనడం జరిగింది .
@BRSparty#JubileeHillsWithBRS#VoteForCar
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో @BRSparty ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గారికి మద్దతుగా బోరబండ డివిజన్ లోని రాజ్ నగర్ పోలింగ్ బూత్ ఇంచార్జులైనా పార్టీ నాయకులతో సమావేశమై, ఎన్నికల ప్రచార తీరుపై స్పష్టమైన సమాచారం నాయకులకు తెలియజేయడం జరిగింది.
#JubileeHillsWithBRS#VoteForCar
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో @BRSparty ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గారికి మద్దతుగా బోరబండ డివిజన్ లోని రాజ్ నగర్, సైట్ - 1 పోలింగ్ బూత్ ఇంచార్జులైనా తుంగతుర్తి నియోజకవర్గ BRS పార్టీ నాయకులతో సమావేశమైన నిర్వహించడం జరిగింది.
@jagadishBRS#JubileeHillsWithBRS#VoteForCar