@Kiran_Jupally@BJP4Telangana సున్నా చూపెట్టింది మీ BRS కి అది మర్చిపోయారు అనుకుంట, మా పార్టీ అంతర్గత విషయాల గురించి మాట్లాడుతున్నారా, అలా చెప్పుకుంటా పోతే మీ TRS అలియాస్ BRS ఎంతమందికి సున్నాలు పెట్టి బయటకు పంపిందో, చివరకు కన్న కూతురిని కూడా.
భారత దేశంలో గొప్ప విద్యాసంస్థలు లేవు అంట, ఎప్పుడు మందిమీద పడి ఏడ్చే KTR, 10 సంవత్సరాలు అధికారంలో అన్ని ఫేక్ మాటలతోనే మభ్యపెట్టారా జనాలను ప్రపంచంలో ఉన్న గొప్ప కంపెనీల CEO లు నీ దోస్తులు కదా ఏమి చెప్పావ్ వాళ్లకు తెలంగాణ తీసుకొచ్చి @Kiran_Jupally ఏమంటారు.
Proud moment for me! 🏋️♂️
I’m happy to share that I won the Bronze Medal 🥉 at the 5th National Masters Weightlifting Championship 2025–2026 held at Loharu(Haryana).
మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా దేవరకొండ 20వ వార్డులో బీజేపీ అభ్యర్థి కర్నాటి అపర్ణ సురేష్ కుమార్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధించడం జరిగింది.
#VoteforLotus#SaveTelanganaVote4BJP
కాంగ్రేస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మెన్ కే క్రమశిక్షణ లేదు,కొల్లాపూర్ నిండు సభలో ఒక కార్యకర్తను అవమానపరిచిన తీరు చూస్తుంటే... పాపం కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి 🤦♂️ @Kiran_Jupally