షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు.. కస్టమర్ ఆందోళన
రాయదుర్గంలోని విన్‌ఫాస్ట్ కార్ల షోరూం వద్ద ఘటన
కొనుగోలు చేసిన వెంటనే షోరూం బయట ఆగిపోయిన రూ.25 లక్షల విలువైన కారు
సమస్యను షోరూం సిబ్బందికి తెలియజేసిన కస్టమర్
"కారు ఆగిపోవడంతో మాకు సంబంధం లేదు" అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణ
కస్టమర్‌ను షోరూం నుంచి బయటకు పంపించారని వాపోతున్న బాధితుడు
#Raidurgam #VinFast #CarShowroom #ConsumerIssue #Hyderabad #BreakingNews
చిలకలూరిపేట లో తమ మాల్ ని కబ్జా చేస్తున్నారని ఎన్ ఆర్ ఐ మురళి భార్య ఆవేదన!!
@tollywood
28 ఏళ్లుగా సంపాదించిన డబ్బుతో కాంప్లెక్స్ కట్టాం
చిలకలూరిపేట లో అడుగు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు!!
#SaveAPFromTDP
విగ్రహం మౌనంగా నిలబడి ఉంది కానీ దాన్ని చూసే ప్రతి హృదయం బాధతో మాట్లాడుతోంది 🥺
విగ్రహం తల పగిలింది... కానీ ఆయనపై ఉన్న అభిమానుల గౌరవం మాత్రం మరింత బలపడింది
జోహార్ పెద్దాయన 🙏
రాబోయే 72 గంటల్లో ఏదో సంచలనం జరగబోతుంది
ఇరాన్ విషయంలో తేల్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ అత్యవసరంగా వైట్ హౌస్‌కు చేరుకున్నారు.
అమెరికా సైనిక అధికారులు మెమోరియల్ డే సెలవులను రద్దు చేసుకున్నారు.
మిడిల్ ఈస్ట్ అంతటా అమెరికా బలగాలు మోహరిస్తున్నాయి.
అత్యవసర చర్చల కోసం పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు టెహ్రాన్ చేరుకున్నారు.
ఇరాన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది.
ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్‌గా ఉన్నాయి.
ఈ పరిణామాలు ఒకేసారి జరుగుతున్నాయంటే...ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు!
@POTUS@MEAIndia @DeptofDefense
వావ్.. కెపాసిటీ 27 లీటర్లే.. నింపింది 32 లీటర్లు!
అధికారులు సరైన తనిఖీలు చేయరు.. చేసినా ఇలాంటి వారిపై చర్యలు ఉండవనే ధైర్యం
27 లీటర్ల కెపాసిటీ ఉన్నా ట్యాంక్‌లో 29.5 లీటర్ల పెట్రోల్ నింపిన హయత్‌నగర్‌లోని హెచ్‌పీ బంక్
అప్పటికే రెండు మూడు లీటర్లు ఉన్నా 29 లీటర్లకు పైగా నింపడంతో బంక్ సిబ్బందిని నిలదీయగా, “ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో” అని సమాధానం ఇచ్చిన సిబ్బంది
HEART BREAKING VISUALS In AP For Diesel💔🥹
డీజిల్ కోసం బంకు వాళ్లు కాలు పట్టుకున్న రైతు.
ఒక్క రూ.500 డీజిల్ కొట్టండి మా రొయ్య పిల్లలు చనిపోతున్నాయి.
రూ.2 వడ్డీ కు రూ.3 లక్షలు అప్పు తెచ్చుకొని రొయ్యలు పెంచుతున్నాను.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏఎస్ఐ రమేష్ నిర్వాకం
ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు
ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధిస్తున్న ఏఎస్ఐ రమేష్
జమ్మలమడకకు చెందిన ఆటో డ్రైవర్ సహాయంతో వీడియోలు తీయిస్తున్న ఏఎస్ఐ
స్థానిక ఎస్ఐ, కానిస్టేబుల్ సైతం ఇదే తరహాలో మహిళలలో వేధిస్తున్నారని ఆరోపణలు
🚨 #TDPJSPGoons
రైల్వేకోడూరులో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బరితెగింపు
తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేసి.. వేధిస్తున్నాడని న్యాయం కోసం మీడియా ముందుకి వచ్చిన బాధితురాలిపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరుడు తాతం శెట్టి నాగేంద్ర హత్యాయత్నం
బాధితురాలకి ఎలాగూ న్యాయం చేయలేకపోయావు.. కనీసం మీ ఎమ్మెల్యే నుంచి రక్షణ కూడా కల్పించాలేవా @PawanKalyan ? నిద్రపోతున్న @Anitha_TDP..!
#SeizeTheLiarPk
#JSPKamaParty
#CBNFailedCM
#MosagaduBabu