Freedom of expression is not an absolutely unlimited right.
It has limitations, and when it reaches the extent of violating others' rights, legal consequences are inevitable.
- Hon'ble Dy. CM @PawanKalyan Garu
@eyrahul@PawanKalyan Good question @eyrahul గారు కానీ మీరు ఈ ప్రశ్నను తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ మంత్రి గారిని అడగాలి అక్కడ correct గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా
@Telugu360 నువ్వు ఎవరిగురించినైన ఏదైనా అనేయ్యోచు దాని కంటూ ఒక పద్ధతి ఉండదు మాటను వెన్నక్కి తీస్కో అంటే తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రాంతం అని డివైడ్ చేస్తారు స్వేచ అని పెద్ద పెద్ద పదాలు అంత తెలిసినవాడివి తెలంగాణ అనవడివి ఆంధ్రవాలతో ఏం పనిరా మీకు
శ్రీరామ నవమి రోజున ఆకివీడు పెదపేటలోని రామాలయం వద్ద జరిగిన దాడి, ఈ ఆలయం రామాలయం కాదని కొందరు చేస్తున్న అసత్య ప్రచారం, శ్రీరామ భక్తుల సహకారంతో తలపెట్టిన రామాలయ పునర్నిర్మాణం యొక్క ప్రణాళిక తదితర ముఖ్య అంశాలపై ఈరోజు మీడియా సమావేశం.
@M9News_ శివాజీ గారు వాడిన పదాలు తప్పు ఏమో కానీ చూపిన విషయం తప్పు కాదు ఈ విషయం ప్రతి ఆడపిల్ల తండ్రికి ప్రతి అన్న మన ఇంట్లో ఉన్న అమ్మ కి తెలుసు అది కరెక్ట్ అని మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పుకుంటాం మీరు అది తప్పు అంటే మీ విజ్ఞత అంతవరకే అనుకోవాలి