Name: Konidala @PawanKalyan
Ex-Member Of Chennai Rifle Club, Egmore.
Expert in handling 12 / 26 / 32 - gauge shotgun, lever action, pump action and various types of rifles.
మెగా కుటుంబంలో చిన్నారి నవ్వులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి! ❤️
రామ్ చరణ్ - ఉపాసన కూతురు క్లింకారకు కుటుంబంలోని ఎవరి పోలికలు ఎక్కువగా వచ్చాయనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. 🤔
కొంతమంది ఆమె తాత చిరంజీవి పోలికలు అంటుంటే, మరికొందరు రామ్ చరణ్ చిన్ననాటి రూపాన్ని గుర్తు చేస్తోందని చెబుతున్నారు. ఇంకొందరు ఉపాసన కుటుంబ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఫోటోలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది?
👉 క్లింకారకు ఎవరి పోలికలు ఎక్కువగా వచ్చాయని మీరు అనుకుంటున్నారు?
మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి! 👇
#RamCharan #Upasana #KlinKaara #MegaFamily #Chiranjeevi #Tollywood #TeluguCinema #TomNewsTelugu
సామాన్యుడికి న్యాయం జరగదేమో అనుకున్నాం కానీ ఒక తల్లి బాధని అర్ధం చేసుకుని,ఆ తల్లిని తన దగ్గరకు పిలిపించుకుని ఓదార్చిన తీరుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం::ముఖ్యమంత్రి గారితో భేటీ అనంతరం మీడియాతో సాయి క్రిష్ణ బంధువులు 🙏🙏....
#NCBN#PawanKalyan #NaraLokesh #మనమదనపల్లిమనలోకేష్ #sndshortsofficial #tdpupdates
ఎలాగు ఇచ్చే చెయ్యే Pawan Kalyan గారిది. ❤️🙏
అప్పుల్లో ఉన్న నిరంజన్ కుటుంబం కాస్త తెరిపిన పడితే అంతకంటే కావాల్సింది ఏముంది..❤️
#PawanKalyan#PawanKalyanAneNenu#Telangana
నిజమే బేబీ...
కొంతమంది మీ పార్టీ పతివ్రతలకి అసలు బూతులు అంటే ఏంటో తెలీదు..
నోట్లో వేలు పెడితే... " వేలు మాత్రమే పెడతారా..
ఇంకేమీ పెట్టరా...? అని అమాయకంగా అడిగే అతి ఉత్తమమైన జాతి పతివ్రతలు ఉన్నారు మీ పార్టీలో
అమ్మ నా బూతులు మాట్లాడే శంకిని జాతి మొత్తం మీ పార్టీలోనే పెట్టుకొని.. మా వాళ్లకు బూతులు రావని సిగ్గు లేకుండా ఎలా చెబుతున్నావ్ బేబీ.
ఒక్కడైనా నమ్ముతాడు నీ మాటలు..
కోడి చెరువు Pawan Kalyan గారు కబ్జా చేశారు అని తప్పుడు ప్రచారం కేసు బెంగుళూరు హైకోర్టు లో ఊరట , ఆ కంటెంట్ ని వెంటనే తొలగించాలని సోషల్ మీడియా వేదికలకు సూచనలు.
పేర్ని నాని మధ్యలో దూరి గబ్బు గబ్బు చెయ్యమాకు 😜😜😜 ఇప్పుడే ఇష్యూపై ప్రభుత్వ ఉన్నత అధికారులు పూర్తిస్థాయిలో చర్యలకు సిద్ధపడ్డారు,,,,, మధ్యలో వేలు పెట్టి నాశనం చెయ్యమాకు,,,, అందరికన్నా మేధావుని మీడియా ముందు ఫీల్ అవ్వమాకు ముఖ్యంగా గబ్బు నోరు వేసుకొని మాట్లాడవద్దు,,,,, కులాల ప్రస్తావన తెచ్చి ఇష్యుని సైడ్ ట్రాక్ చేయవద్దు,,,,, ఈ ఇష్యూలో వైసిపి కాపు కుల పెద్దలు ఎంత మౌనంగా ఉంటే అంతా కుటుంబానికి తొందరగా న్యాయం జరుగుతుంది,,,,, బాధితుడు పక్షాన నిలబడండి కుల ప్రస్తావనవసరం లేదు
💔 జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి నిరంజన్ కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్ ❤️
పవన్ కళ్యాణ్‌ను ఒకసారి కలవాలని ఎంతోకాలంగా కోరుకున్న నిరంజన్ ఆశను తెలుసుకున్న ఆయన, స్వయంగా హన్మకొండ హనుమాన్ నగర్‌లోని బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
నిరంజన్ను ఆప్యాయంగా పలకరిస్తూ ధైర్యం చెప్పిన పవన్, అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాలుడి చేతిని పట్టుకుని ప్రేమగా ముద్దాడిన ఆయన, కుటుంబ సభ్యులతో కలిసి సెల్ఫీలు కూడా దిగారు.
అంతేకాకుండా నిరంజన్ కుటుంబానికి ₹1 లక్షల ఆర్థిక సహాయం అందించి, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఇచ్చారు. బాలుడి ఆరోగ్యం కోసం భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ ఘటనతో అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ మానవత్వానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 🙏
👉 పవన్ కళ్యాణ్ చేసిన ఈ మంచి పనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి.
#PawanKalyan #Janasena #Hanamkonda #Niranjan #Humanity #TeluguNews #AndhraPradesh #Telangana #Tollywood
🎬 'పెద్ది' సినిమా వివాదంపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు!
దర్శకుడు బుచ్చిబాబు సానా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా విమర్శలకు భయపడి సృజనాత్మక స్వేచ్ఛను పరిమితం చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
🔹 "ఒక పాత్రను దర్శకుడు తన ఊహకు అనుగుణంగా సృష్టిస్తాడు"
🔹 "సోషల్ మీడియా కామెంట్ల వల్ల కళాకారుల స్వేచ్ఛ దెబ్బతినకూడదు"
🔹 'పెద్ది' సక్సెస్ మీట్లో బహిరంగంగా స్పందించిన అనంత శ్రీరామ్
ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి 👇
#Peddi #AnanthaSriram #BuchiBabuSana #RamCharan #JanhviKapoor #TollywoodNews #TeluguCinema #PeddiMovie #TeluguFilmNews #MovieControversy #CreativeFreedom #TollywoodUpdates #TeluguMovies #EntertainmentNews #TomNewsTelugu
🎬 2008లో వచ్చిన పరుగు సినిమాలో ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది!
👀 అల్లు అర్జున్, షీలా నటించిన ఓ బస్ స్టాండ్ సీన్లో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన రాజకీయ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టర్లో ఉన్న వ్యక్తి మరెవరో కాదు... ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి!
📌 అప్పట్లో టీడీపీ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పోస్టర్ అనుకోకుండా సినిమాలో రికార్డ్ కాగా, ఇప్పుడు ఆ క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది.
🔥 17 ఏళ్ల క్రితం సినిమాలో కనిపించిన పోస్టర్... నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడు!
🤔 ఈ వీడియో క్లిప్ గురించి మీ అభిప్రాయం ఏమిటి
#ParuguMovie #AlluArjun #RevanthReddy #TelanganaCM #TollywoodNews #ViralVideo #Parugu #Sheela #TeluguCinema #TelanganaPolitics #MovieFacts #TeluguNews #ViralNews #TomNewsTelugu
❤️ నీతా అంబానీ గొప్ప మనసు!
ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి లావణ్యకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచి కొత్త జీవితాన్ని అందించింది. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడంతో లావణ్య ప్రస్తుతం సాధారణ పిల్లల్లాగే స్కూలుకు వెళ్తూ ఆనందంగా జీవిస్తోంది.
ఈ విషయాన్ని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ వెల్లడించారు. రోగులకు సేవ చేయడమే తమ ధర్మమని, ప్రతి ఆసుపత్రి ఒక దేవాలయం లాంటిదని ఆమె పేర్కొన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎందరో కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తున్నాయి. 🙏
నీతా అంబానీ సేవా కార్యక్రమాలపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి 👇
#NitaAmbani #RelianceFoundation #Lavanya #HeartTransplant #GoodNews #InspiringStory #TeluguNews
చంద్రబాబు వద్దే తేల్చుకుంటాము !
*వెదురుకుప్పం టిడిపి నేతలు
* మోహన్ మురళిని కొనసాగించాలి
* కిషన్ చంద్ నియామకం వద్దు
* మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం
*ఆమరణ నిరాహార దీక్షకు రెడీ
టిడిపి వెదురుకుప్పం మండల అధ్యక్షుడు మోహన్ మురళి కొనసాగింపు విషయం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వద్దే తేల్చుకుంటామని ఆ మండలానికి చెందిన కీలక నేతలు తేల్చి చెప్పారు. మంగళవారం చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో పార్లమెంటు అధ్యక్షుడు షణ్ముఘ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరిని కలసి మోహన్ మురళిని కొనసాగించాలని విజ్ఞాపన పత్రం సమర్పించారూ. మెజారిటీ సభ్యులు ఎన్నుకున్న మోహన మురళిని కాదని ఓటు హక్కు కూడా లేని కిషన్ చంద్ ను నియమించడం తగదని చెప్పారు. అధిస్థాన వర్గం నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుందని షణ్ముఘ రెడ్డి చెప్పడంతో అయితే చంద్రబాబు, నారా లోకేశ్ వద్ద అపాయింట్ మెంట్ ఇప్పిస్తే అక్కడే తేల్చుకుంటామని చెప్పారు. మండలములో అధిక ఓట్లు కలిగిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మురళిని మార్చి తక్కువ శాతం ఓట్లు ఉన్న కిషన్ చంద్ ను నియమించాలని ప్రయత్నం చేయడం విరమించుకోవాలని కోరారు. అలా మార్చాలంటే అత్యధిక ఓట్లు ఉన్న రెడ్డిని మండల అధ్యక్షునిగా నియమించడం న్యాయం అన్నారు. అలా కాకుండా కిషన్ చంద్ ను నియమిస్తే మండలంలోని ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు.అలాగే అందరూ కలసి చిత్తూరు పార్టీ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు.
వెదురుకుప్పం మండల అధ్యక్షునిగా మోహన్ మురళి (ఎస్సీ) ని మెజారిటీ సభ్యులు అయితే రెండు రోజుల క్రితం కొత్తగా అధ్యక్షుడి కోసం ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయని తెలిపారు. అందులో ప్రస్తుత అధ్యక్షుడు మోహన్ మురళి, మాజీ అధ్యక్షుడు కె లోకనాథ రెడ్డి, కిషన్ చంద్ పేర్లు వచ్చాయన్నారు. పార్టీ కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్న మోహన్ మురళి ను కాదని మరొకరిని నియమించ వలసిన అవసరం లేదన్నారు.
కనీసం ఓటు హక్కు లేని యాదవ్ సామాజిక వర్గానికి చెందిన కిషన్ చంద్ ను నియమించడానికి ఒక వర్గం ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నియోజక వర్గంలో ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న ఇద్దరిలో ఒకరిని తొలగించి యాదవ సామాజిక వర్గం వ్యక్తిక వెదురుకుప్పం మండలంలో ఎస్సీలు 10 వేలు, రెడ్లు 14 వేల మంది ఉన్నారని తెలిపారు. కాబట్టి ఎస్సీ వర్గానికి చెందిన మోహన్ మురళి ను తొలగిస్తే రెడ్డిని పెట్టడం ఒక విధంగా న్యాయం చేసినట్టు ఉంటుంన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఒక మండలం కూడా కేటాయించలేదు కాబట్టి సరిపెట్టుకోవచ్చని చెప్పారు. కేవలం 1500 ఓట్లు కూడా లేని యాదవ సామాజిక వర్గం వ్యక్తికి ఓటు హక్కు లేని (ఎన్.ఆర్.ఐ)కి ఇవ్వడం అన్యాయం అన్నారు.. ఇప్పటికే కార్వేటినగరం మండల అధ్యక్షునిగా చంగల్రాయ యాదవ్ ఉన్నారు. కాబట్టి అదే.సామాజిక వర్గానికి మరొక మండలం కేటాయించడం ధర్మం కాదు. పైగా మొన్న వచ్చిన ఓటు హక్కు లేని (ఎన్ .ఆర్.ఐ)కిషన్ చంద్ అనే వ్యక్తి కి ఐ.వి.ఆర్.ఎస్ పంపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇది కేవలం నియోజక వర్గం మన పార్టీ ని బలహీన పరచడానికి ఇద్దరు టీడీపీ బడా నాయకులు వై.సి.పి విజయానంద రెడ్డి తో అంట కాగుతూ వారి స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టే ప్రయత్నంలో బాగంగా జరుగుతున్న కుట్రమాత్రమే అని ఆవేదన చెందారు. కావున దయచేసి మోహన్ మురళిని కొనసాగించండి లేదా రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాము. ఇట్లు తమ విధేయులు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు మోహన మురళి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాధ రెడ్డి,టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి నేసనూరు ముని చంద్రా రెడ్డి, క్లస్టర్ - 4 ఇన్చార్జి బి.రమణా రెడ్డి, క్లస్టర్ - 3 ఇన్చార్జి చంద్ర బాబు రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కోనేరు చెంగల్ రాయరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మనోహర్ నాయుడు, బొమ్మే పల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటాద్రి నాయుడు, నీటి సంఘం అధ్యక్షులు దామోదర్ రెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, ఎ.ఎం.సి డైరెక్టర్ పుత్తూరు ధర్మారెడ్డి, ఎ. ఎం.సి డైరెక్టర్ వరప్రసాద్, ఎ.ఎం.సి డైరెక్టర్ బాలాజీ రెడ్డి, మాజీ ఎం.పి .టి.సి భాస్కర్ రెడ్డి, నాయకులు బాబూరెడ్డి, వెంకట్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, నాయకులు విజయ సింహా రెడ్డి, సీనియర్ నాయకులు తులసి యాదవ్, నాయకులు విశ్వనాద్ యాదవ్,బి.సి నాయకులు మధు,నాయకులు శ్రీరామ్ నాయుడు, బూత్ కన్వీనర్ రాజశేఖర్ వర్మ మరియు ఇతర నేతలు పాల్గొన్నారు
ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయన్నది అక్షర సత్యం.
ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళ తన స్వశక్తితో ఎదిగారు. గొప్ప విద్యావంతురాలిగా పేరు తెచ్చుకున్నారు. నిరంతర కృషితో రాష్ట్ర హోం మంత్రి స్థాయికి చేరుకున్న హోంమంత్రి @Anitha_TDP గారి ధైర్యం మా అందరికీ ఆదర్శం. దిగజారుడు వ్యక్తులు మీ స్థ్యైరాన్ని దెబ్బతీయాలని ఎంత ప్రయత్నించినా, మీ ధైర్యంతో వారికి సరైన బుద్ధి చెప్తారని మాకు తెలుసు. మీ వెన్నంట మేమున్నాం.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు.
#WeStandWithAnitha
#YCPinsultsWomen
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh