అగ్రకుల ఠాగూర్ ల పై యుద్ధం చేసి, ఉత్తరప్రదేశ్ CM గా, పార్లమెంటరీ నాయకుడిగా అధిరోహించిన, అణగారిన వర్గాల నాయకుడు, కాన్షీరామ్ స్నేహితుడు "ములాయం సింగ్ యాదవ్" మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాం, మీ యుద్ధ స్ఫూర్తిని తెలంగాణలో కొనసాగిస్తాం, అదే మీకు ఇచ్చే ఘన నివాళి.
#MulayamSingh
కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి శుభాకాంక్షలు. ఆయన తెలంగాణ లోని మూడున్నర కోట్లమంది అణగారిన కులాల ఆస్తి, ఆర్తి, చైతన్య దీప్తి. మనం రాజ్యం తెచ్చుకోవటానికి మహా స్ఫూర్తి.
#kondalaxmanbapuji#SwarajyaPadayatra
తెలంగాణలో అగ్రకుల పార్టీ లు తమ రాజకీయ అధికార దాహం కోసం ఒక వికృత యుద్దానికి సిద్ధపడబోతున్నరు. ఇందులో "అణగారిన కులాలు పాల్గొని బలిపశువులు కావద్దని విజ్ఞప్తి" చేస్తున్నాం.. ఈ గొడవల్లో అగ్ర కులాలే పాల్గొని కొట్టుకోండి. మా బీసీ, ఎస్సీ, ఎస్టీ లు గొడవలకి దూరం గా నిలబడి చూస్తూ ఉంటాము.
మన అణగారిన కులాలు పాలకవర్గం గా మారక పోవడం "మనం చేస్తున్న అతి పెద్ద నేరం" ఎందుకంటే అగ్రకుల సమాజం తమ పరిపాలనలో చేస్తున్న సర్వ పాపాలకి మనమే బాధ్యులమా.? ఎందుకంటే మనం పాలకులు గా మారడం లేదు కాబట్టి.
రాజస్థాన్ లో దళిత విద్యార్థి ఇంద్రకుమార్ మంచినీళ్ళ కోసం మరణించినందుకు.. తీవ్ర బాధ తో...
The real freedom is to break the iron shackles of the upper castes for two thousand years and release the oppressed castes. That is why DSP is doing "10,000 km Swarajya Padayatra", this is the second freedom movement.
#IndependenceDay#SwarajyaPadayatra
सवर्णों की दो हजार साल की बेड़ियों को तोड़ना और उत्पीड़ित जातियों को छुड़ाना ही असली आजादी है। इसलिए DSP कर रही है "10,000 कि.मी स्वराज्य पदयात्रा", यह दूसरा स्वतंत्रता आंदोलन है।
#IndependenceDay#SwarajyaPadayatra
ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా "ఆదివాసిలకే అడవిపై సర్వహక్కులు కల్పించాలని..." తదను గుణంగా పార్లమెంట్ లో చట్టం తయారు చేయాలని ప్రభుత్వాలను DSP డిమాండ్ చేస్తుంది.
#worldtribalday2022#SwarajyaPadayatra
దేశభక్తిలో తన తీవ్ర సంకల్పాన్ని జనరల్ ఓ డయ్యర్ ని నిర్మూలించడం ద్వారా నిరూపించాడు. కానీ, ఈ దేశ అగ్రకుల సమాజం భగత్ సింగ్ కి ఇచ్చిన ప్రాచుర్యం ఉద్ధామ్ సింగ్ కి ఇవ్వలేకపోవడం బాధాకరం.
వీరుడికి మరణం లేదని ఉద్ధామ్ సింగ్ నిరూపించాడు.
#UdhamSingh#SwarajyaPadayatra
రెండు రోజులు ఆడక ముందే సినిమా "బ్లాక్ బస్టర్" అని నిర్మాతలు కోట్లు కుమ్మరించుకుంటారు. CM గారు "క్లౌడ్ బస్టర్" అని రూట్లు మారుస్తాడు.. మనం రెడ్డీ,వెలమ "దొరల రాజ్యాన్ని బ్లస్టర్" (కూల్చి వేసి) చేసి ఓట్లు సంపాదిద్దాం.
#SwarajyaPadayatra
ప్రకృతి బీభత్సాల నుండి ఈ పేద ప్రజల్ని రక్షించడానికి.. భోజనం, వసతి తో కూడిన ఆధునిక "ఉమ్మడి కమ్యూనిటీ సెంటర్స్" కట్టించాలని DSP ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
#SwarajyaPadayatra
ప్రకృతి బీభత్సాల నుండి ఈ పేద ప్రజల్ని రక్షించడానికి.. భోజనం, వసతి తో కూడిన ఆధునిక "ఉమ్మడి కమ్యూనిటీ సెంటర్స్" కట్టించాలని DSP ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
#SwarajyaPadayatra
ప్రకృతి బీభత్సాల నుండి ఈ పేద ప్రజల్ని రక్షించడానికి.. భోజనం, వసతి తో కూడిన ఆధునిక "ఉమ్మడి కమ్యూనిటీ సెంటర్స్" కట్టించాలని DSP ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
#SwarajyaPadayatra
రెడీమెడ్ వస్త్రాలు వచ్చి మేరు జీవితాలు మాడి, మసై పోయినయ్..వారి కన్నీటి గాధల్ని చెప్పుకోవడానికి వారు అసెంబ్లీ లో అడుగు పెట్టాలి..అదే "మేరు" జీవితాలకి ఆత్మగౌరవం.
#SwarajyaPadayatra